Connect with us

Android Apps

గూగుల్ ప్లే స్టోర్ లోని 5 సీక్రెట్ యాప్స్

Published

on

గూగుల్ ప్లే స్టోర్ లోని 5 సీక్రెట్ యాప్స్:-

1.Skip Ads :-

 

ఈ అప్లికేషను సహాయం తో యుట్యూబ్ లో skippable ads ని స్కిప్ చేయవచ్చు .మీకు చాలా ఉపయోగపడ్తుంది .డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

boom

 

2.Camera with screen turned off :-

ఈ అప్లికేషన్ సహాయంతో ఎవరికి తెలియకుండా వీడియోస్ ,ఫొటోస్ ని తెయవచ్చు .డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి

boom

౩.Text scanner (OCR):-

ఈ అప్లికేషను సహాయం తో ఎంత పెద్ద text ని అయిన స్కాన్ చేసి వాటిని ఒక NOTE Pad లోకి కాపీ చేయవచ్చు .
డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాకు బటన్ ని క్లిక్ చేయండి .

boom

4.Border Light ;-

ఈ అప్లికేషను సహాయం తో మీ మొబైల్ స్క్రీన్ బార్డర్ లో ఒక ఎఫెక్ట్ ని తెసుకోరావచ్చు .అందరికంటే డిఫరెంట్ గ ఉండాలి అంటే మీ మొబైల్ ఈ యప్ మీకు ఉపయోగపడ్తుంది .డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాకు బటన్ ని క్లిక్ చేయండి .

boom

5. Curator:-

ఈ అప్లికేషను సహాయం తో మీరు మీ మొబైల్ లోని గాలరీ స్టైల్ ని పూర్తి గ మార్చుకోవచ్చు .అంటే ఫొటోస్ ని ఒక category లోకి మార్చుకోవచ్చును .అప్లికేషను డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

boom

 

Android Apps

మీకు తెలియని కొత్త యాప్ లాక్

Published

on

By

 
         ఈ అప్లికేషన్  మీ Android ఫోన్లో రహస్యంగా దాచబడడానికి పాస్వర్డ్ అవసరం. నాక్ లాక్ తెర - Applock నాక్ 
లాక్ అని ఈ ప్రక్రియ సృష్టించింది. ప్రస్తుతం, అప్లికేషన్ ప్లే స్టోర్ లో 5.3 MB అప్లికేషన్ ఉంది మరియు 100,000 కంటే ఎక్కువ 
మంది డౌన్లోడ్ చేసింది. అప్లికేషన్ ఇప్పుడు ప్లే స్టోర్ లో 5 లో 4.3 వచ్చింది.

     మీరు మీ Android ఫోన్లో ఒక రహస్య పాస్వర్డ్ను కలిగి ఉంటే, మీకు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ అవసరం. మీరు మీ దరఖాస్తును 
ఉపయోగించి ఈ అనువర్తనాన్ని ఉపయోగిస్తే, మీరు మరొకదాన్ని కనుగొనలేరు. మీరు వేరొక పాస్ వర్డ్ ఉపయోగాన్ని ఉపయోగిస్తే అది 
సంఖ్యలు లేదా నంబర్లు కావచ్చు.
కానీ మీరు పాస్వర్డ్ని ఉపయోగించి ఈ application మీరు మీ పాస్వర్డ్ను ఉంటే, ఇతరులు, అది గుర్తించగలదు చేయవచ్చు 
సంఖ్యలు లేదా పాత్రలు కేవలం మీ మొబైల్ చేరే కొన్ని ప్రదేశాలలో ఫోన్ పై కాదు ఎందుకంటే అనేక లక్షణాలతో, అప్లికేషన్ తెరిచి, 
కాబట్టి బి ప్రయత్నించండి ఈ అప్లికేషన్ చాలు .

మీ Android ఫోన్లో మీకు ఎవరికీ తెలియదు కాబట్టి రహస్యంగా రహస్యంగా ఉంచడానికి ఈ అనువర్తనం అవసరం.
 మేము క్రింద ఈ అప్లికేషన్ లింక్ ఇచ్చిన. మీకు కావాలంటే, దిగువ లింక్ని డౌన్లోడ్ చేయండి

boom
 
 
Continue Reading

Android Apps

ఆన్లైన్ లో షాపింగ్ చేయటానికి అద్దిరిపోయే మొబైల్ యాప్

Published

on

By

ఈ అప్లికేషను సహాయం తో మీరు చాలా సులభం గ flipkart,amazon,myntra,ebay లాంటి చాలా రకాల ఆన్లైన్ షాపింగ్ సర్వీసెస్ ని ఒకే సారి పొందవచ్చు .అంటే మనం ఒక్క వస్తువు సెర్చ్ చేస్తే అన్నిటిలో మనకు result చూపిస్తుంది .దేన్నీ బట్టి మనం చాలా సులభం గ వాటి ధరలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి .ఎక్కడ తక్కువగా ఉన్నాయి  అనేది స్పష్టం గ కనిపిస్తుంది .
ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి
boom
Continue Reading

Android Apps

మొబైల్ volume బటన్ సీక్రెట్ ట్రిక్

Published

on

By

ఈ అప్లికేషను సహాయం తో ఆండ్రాయిడ్ మొబైల్ లోని సౌండ్ సిస్టం ని చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు .అంతే ఒకే బటన్ తో మొత్తం మొబైల్ సౌండ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.ఈ అప్లికేషను చాల చిన్న గ ఉంటుంది ముందుగ అప్లికేషను డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకొని మొత్తం పర్మిషన్ ని ఇవ్వండి అప్పుడే ఈ అప్లికేషను పనితనం బాగుంటది .
ఈ అప్లికేషను ని పూర్తి గ ఇన్స్టాల్ చేశాక మీరు ఎప్పుడు అయిన సరే volume బటన్ ని ప్రెస్ చేస్తే చాలు మొత్తం volume ఆపరేషన్స్ మనకు కనిపిస్తాయి .
అప్లికేషను డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి
boom
Continue Reading

Trending