playstore లో paid యప్స్ ని ఫ్రీ గ పొందండి

ఈ అప్లికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది అని నా ఉద్దేశం ఎందుకంటే ప్లేస్టోర్ లో ఏదైనా సరే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకునే టప్పుడు కొన్ని మనకు పేడ్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి అంటే అటువంటి అప్లికేషన్ని మనం మనీ పెట్టి తప్ప వేరే గా అంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోలేము అటువంటి అప్పుడు ఈ అప్లికేషన్ మనకు వెంటనే ఒక నోటిఫికేషన్ అనేది ఇస్తూ ఉంటుంది అది ఏంటి అంటే ఎప్పుడైతే ఆ పేడ్ అప్లికేషన్ ఫ్రీగా మారుతుందో ఆ వెంటనే మన మొబైల్ కి ఒక అనేది తీసుకు రావడం ఈ అప్లికేషన్ యొక్క పని ఇలా అలాట్ అనేది రావడం వల్ల ఏమవుతుంది అంటే మనకు అప్లికేషన్ అనేది ఫ్రీ గా వచ్చిందని తెలుస్తుంది దాని ద్వారా మనం చాలా సింపుల్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించవచ్చు.ఇక ఇందుకోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే నేను ఇచ్చిన లింకు ద్వారా ఈపీఎఫ్ అనే అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మీకు వెంటనే ఒక సింపుల్ ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు చాలా రకాల పేజెస్ అనేవి కనిపిస్తుంటాయి అయితే దీని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ పేజెస్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది ఆ వెబ్ సైట్ లో మీకు ఈ అప్లికేషన్ అయితే ఫ్రీగా లభిస్తుందో దాని యొక్క పూర్తి వివరాలు కనిపిస్తుంటాయి ఇక మీకు ఏ అప్లికేషన్ కావాలో అప్లికేషన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా మీరు ప్లే స్టోర్ నుంచి అప్లికేషన్ ఈ అప్లికేషన్ ను కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఈపీఎఫ్ అప్లికేషన్ మనకు కనిపిస్తుంది

 

ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్ బటన్ ని క్లిక్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి

 

boom

Leave a Comment