నోటి తో చెప్పి ఇక మెసేజ్ లు పంపుకోండి

ఈ అప్లికేషన్ మీకు ప్రతిరోజూ ఉపయోగపడుతూ ఉంటుంది అంటే మీరు ఏదైనా సరే పెద్ద నోట్స్ రాసుకోవాలి అనుకుంటే ఎటువంటి అప్లికేషన్ మీరు కచ్చితంగా మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉపయోగిస్తూ ఉండాలి ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది 4.1 రేటింగ్ ఆ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది మంచి డౌన్లోడ్ తో ఈ అప్లికేషన్ ను మీరు ముందుగా నేను ఇచ్చిన లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి మీకు కింద లింక్ కనిపిస్తూ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని తర్వాత మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక నోట్స్ రూపంలో దీని ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది దీని తర్వాత మీరు టాప్ లో రైట్ సైడ్ కార్నర్ లో కనిపించే సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది లాంగ్వేజ్ అంటే మీకు నచ్చిన భాషను ఎక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి అందులో మనకు ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ్ కన్నడ లాంటి చాలా రకాల భాషలు కూడా కనిపిస్తాయి తర్వాత మీరు ఒకవేళ తెలుగు లాంగ్వేజ్ అనుకోండి తెలుగు లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకొని కింద ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత టోటల్గా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత మీరు గమనించినట్లయితే కింద మీకు ఒక మైక్ సింబల్ అనేది
కనిపిస్తూ ఉంటుంది సింపుల్గా మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏమైతే చెప్తూ ఉంటారు అదంతా ఆటోమెటిగ్గా ఈ మైకం నీది తెలుసుకొని అది మన లాంగ్వేజ్ లోకి మార్చి మనకు నోట్స్ రూపంలో కి చూపిస్తూ ఉంటుంది అంటే ఇలాగ మీరు ఎంత పెద్ద నోట్స్ అయినా సరే ఈ అప్లికేషన్ ని ఉపయోగించి రాసుకోవచ్చు  ఇక అంతే కాదు మీరు ఏదైనా సరే లాంగ్వేజ్ లో రాసుకున్న ప్రతి అని మీరు షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఇంకా కావాలనుకుంటే ఎటువంటి అప్లికేషన్ లో అయినా సరే వాటిని మీ ఫ్రెండ్స్ కి సెండ్ చేసుకోవచ్చు
అయితే
ఒకవేళ మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్ బటన్ ని క్లిక్ చేసి అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి
boom

Leave a Comment