ప్రపంచంలో ఏ టీవీ ఛానల్ అయిన మొబైల్ లో ఫ్రీ గ చూడండి | Live TV for android 2019

ప్రపంచంలో ఏ టీవీ ఛానల్ అయిన మొబైల్ లో ఫ్రీ గ చూడండి | Live TV for android 2019

ప్రపంచంలో ఏ టీవీ ఛానల్ అయిన మొబైల్ లో ఫ్రీ గ చూడండి | Live TV for android 2019

పూర్తీ సమాచారం :-

ఈ టీవీ అప్లికేషన్ ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ యూసర్ కి చాలా ఉపయోగపడే ఒక మంచి అప్లికేషన్ అని చెప్పవచ్చు .ఎందుకు అంటే ఈ అప్లికేషన్ మనకు ప్లే స్టోర్ లో లభించదు .కాకపోతే గూగుల్ ద్వార మనం ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని మన ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉపయోగించుకోవచ్చు .ప్రస్తుతం ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లో ఇంటర్నెట్ సౌకర్యం ఉంది దేనిని ఉపయోగించుకొని చాలా సులభం గ ఎటువంటి డబ్బు ఖర్చు చేసుకోకుండ మొబైల్ టీవీ ని వాడుకోవచ్చు .

అందుకోసం మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది .ఆ అప్లికేషన్ పేరు “HD-STREAMZ” ప్లే స్టోర్ లో మీకు దొరకదు .కింద మీకు లింక్ లభిస్తుంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి .

అయితీ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక పర్మిషన్ ఇవ్వమని అడుగుతుంది .ఆ పర్మిషన్ ఇచ్చాక ఇంకా మీ ముందు మొబైల్ లో చాలా రకాల టీవీ చానల్స్ కనిపిస్తాయి .అంటే ప్రతు కంట్రీ యొక్క పేరు అక్కడ మీకు కనిపిస్తుంది .తరవాత మీరు చాలా సులభం గ మీకు నచ్చిన భాష లో ఎటు వంటి ఆటంకం లేకుండా టీవీ ని లైవ్ లో చూడవచ్చు .

ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయటానికి ఇంకా ఉన్న బ్లాక్ కలర్ బటన్ ని క్లిక్ చేయండి .

 

 

3 thoughts on “ప్రపంచంలో ఏ టీవీ ఛానల్ అయిన మొబైల్ లో ఫ్రీ గ చూడండి | Live TV for android 2019”

Leave a Comment