ఫేస్బుక్ మెసెంజర్ లో సరికొత్త ఫీచర్

ఫేస్బుక్ మెసెంజర్ లో సరికొత్త ఫీచర్

ఫేస్బుక్ మెసెంజర్ లో సరికొత్త ఫీచర్

ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ మెసెంజర్ లో తన వినియోగదారుల కోసం త్వరలో డార్క్ మోడ్ పేరిట ఒక సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తేనుంది .కొన్ని ఎంపిక చేసిన దేశాల్లోని యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ను మొదట అందుబాటులోకి తీసుకురానున్నారు .గతేడాది అక్టోబర్లో నీ ఫేస్ బుక్ ఈ ఫీచర్ గురించి ప్రకటన చేసినప్పటికి ఇప్పటివరకు ఆ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు .కాగా ప్రస్తుతం ఫేస్బుక్ ఈ ఫీచర్ను అంతర్గతంగా పరిశీలిస్తోంది పూర్తిస్థాయి టెస్టింగ్ తర్వాతే ఈ ఫీచర్ను యూజర్లకు అందుబాటులోకి తెస్తారు .

డార్క్ మోడ్ ప్రయోజనాలివె :-

1.డార్క్ మోడ్ ఫీచర్ వల్ల రాత్రిపూట కాంతి అంతగా లేని ప్రదేశాలలో యూజర్లు స్మార్ట్ఫోన్ స్క్రీన్లను మరింత సౌకర్యవంతంగా చూడవచ్చు .
2.దీనివల్ల తక్కువ కాంతి వెలువడుతుంది కళ్ళు సురక్షితంగా ఉంటాయి .
3.ఈ డార్క్ మోడ్ ఫీచర్ వల్ల మొబైల్ లో చార్జింగ్ కూడా తొందరగా అయిపోయే అవకాశం ఉండదు .

Leave a Comment