మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఫైల్స్‌ని హైడ్ చేయడం ఎలా ?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఫైల్స్‌ని హైడ్ చేయడం ఎలా ?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఫైల్స్‌ని హైడ్ చేయడం ఎలా ?

ఈ రోజుల్లో ఫోన్ లో డేటా అనేది చాలా సీక్రెట్ గా ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది .మన ఫోన్ లో ఎన్నో రకాల రహస్యాలు మనం దాచి పెట్టుకుంటాం .ఎదుటివారు మన ఫోన్ తీసుకున్నప్పుడు మన ఫోన్ లో ఫోటోలు వీడియోలు రకరకాల ఫైల్స్ అన్నీ చేసి చూస్తూ ఉంటారు .దీని వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్ మనం తీసుకున్నప్పుడు మన ఫోన్లో నీ డేటా వారి కంట పడితే ఒక్కోసారి కొంప కొల్లేరే అవకాశాలు కూడా ఉన్నాయి .అయితే ఇటువంటి సందర్భాలు మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు .ఇలాంటి వాటి నుండి మనం బయట పడటం ఎలా అనే విషయాల మీద అందరూ చేస్తూ ఉంటారు .

ఇందులో భాగంగా మీకు ఉపయోగపడే కొన్ని టిప్స్ ఇస్తున్నారు జాగ్రత్తగా ఒక లుక్కేయండి .

హిడెన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి .

మీరు ముందుగా ఒక హిడెన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అందులో కి గ్యాలరీ వాట్సప్ మీడియా ప్లేయర్ ఆఫీసు ఎడిటర్స్ ను పంపేయండి

ఇందుకోసం ముందుగా మీ ఫైల్ మేనేజర్ లో ఉండే ఆప్స్‌ని ముందుగా ఓపెన్ చేయండి .

క్రియేట్ న్యూ ఫోల్డర్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి ఆ ఫోల్డర్ కి మంచి నేమ్ సెట్ చేసుకోండి నేమ్ కి ముందు ఆ(.)  డాట్ ని ఆడ్ చేయాలి అప్పుడే ఫోల్డర్ హైడ్ అవుతుంది.ఇప్పుడు రహస్యంగా దాచుకోవాల్సిన ఫైల్స్‌ని అందులో కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫోల్డర్ని హైడ్చే చేసుకోండి .


ఇక రెండో విషయాని కొస్తే క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ ని హైడ్ చేయడం ఎలా అనేది తెలుసుకుందాం దీనికోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి .
మీ స్మార్ట్ ఫోన్ లో ఫైల్ మేనేజర్ యాప్ ని ఓపెన్ చేయండి మీరు hyd చేయాలనుకున్న ఫోల్డర్ని నేవిగేట్ చేయండి ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీడియా అని ఇవ్వండి
అది అయిపోయిన తర్వాత మీ ఫోన్ ఫైల్ మేనేజర్ క్లోజ్ చేసి తర్వాత రీస్టార్ట్ చేయండి
ఇప్పుడు మీ యొక్క ఫోల్డర్ హిడెన్ అవుతుంది .

ఈ ఫైల్స్ ని చూడటం ఎలా ?

ఈ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత హిడెన్ ఫైల్ ను మనం ఎలా చూసుకోవాలి అనేదానిపై ఫాలో అవ్వండి .
-ఫైల్ మేనేజర్ యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి హిడెన్ ఫైల్స్ అని టర్న్ ఆన్ చేయండి .
-అక్కడ వ్యూ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఈ ప్రాసెస్‌లో మీరు ఆ ఫోల్డర్ ని డిలీట్ చేయాలి అనుకుంటే వెంటనే చేయవచ్చు .
-ఇలాగ మీరు చాలా సులభంగా మీ మొబైల్ లో ఉంటే పర్సనల్ ఫైల్స్ ని ఫొటోస్ మీ డేటా ని ఎవరికీ కనిపించకుండా చేసుకోవచ్చు.

Leave a Comment