వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మళ్ళీ చాట్ చేయాలని ఉందా అయితే ఇలా చేయండి

వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మళ్ళీ చాట్ చేయాలని ఉందా అయితే ఇలా చేయండి

వాట్సాప్ లో మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మళ్ళీ చాట్ చేయాలని ఉందా అయితే ఇలా చేయండి

వాట్సప్ ప్రపంచంలోనే టాప్ మెసేజింగ్ యాప్ .ఎన్ని మెసేజ్ సర్వీస్ లో వచ్చిన వాట్సప్ షాప్ లోనే ఉంటుంది దానికి ముఖ్య కారణం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను కొత్త ఎక్స్పీరియన్స్ అందించడమే .ప్రతి నెల వాట్సాప్ లో కొత్త కొత్త ఫీచర్లతో న్యూ లుక్ తీసుకొస్తుంది ఫీచర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి కూడా.వీటితోపాటు వాట్సాప్ టు స్టెప్ వెరిఫికేషన్ రైడింగ్ స్టేటస్ రైడింగ్ ప్రొఫైల్ పిక్చర్ బ్లాక్ వంటి సెక్యూరిటీ మరియు విడుదల చేసింది .అయితే వాట్సాప్ లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ చేస్తే ఈజీగా వాళ్లతో మళ్ళీ తిరిగి చాట్ చేయొచ్చు.

అది ఎలాగో ఈ స్టెప్స్ ఫాలో అయితే మీకు అర్థమవుతుంది .

-మొదటగా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి ఇలా చేయాల్సి ఉంటుంది .
-మొదట మీ వాట్సాప్ కాంటాక్ట్ లిస్ట్లో ఆ వ్యక్తిని చూడవచ్చా లేదో చెక్ చేయండి .
-వ్యక్తి యొక్క ఇతర ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుందో లేదో చూడండి
-మీరు మెసేజ్ చేశాక సింగల్ టేక్ ను మాత్రం చూస్తున్నారా

ఇక మీరు ఈ మూడు సమాచారాలు అన్నింటినీ చూడలేకపోతే మిమ్మల్ని ఆ వ్యక్తి బ్లాక్ చేసినట్లు అర్థం.

అయితే మీరు తిరిగి ఆ వ్యక్తి తో చాట్ చేయడం కోసం.

ఇప్పుడు మీ ఇద్దరి మ్యూచువల్ ఫ్రెండ్స్ తో ఒక వాట్సప్ గ్రూప్ను క్రియేట్ చేయండి మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తితో మీరు కొత్త గ్రూపు క్రియేట్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తిని మన గ్రూప్లో యాడ్ చేసుకోవచ్చు .వేరే నెంబర్ ఉంటే ఆ నెంబర్ ను మీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ను గ్రూప్ క్రియేట్ చేయమని చెప్పండి .

whatsapp unblock

ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి

మీ వాట్సాప్ ను ఓపెన్ చేయండి మీరు మీ ఇతర నెంబర్ను వాడుతుంటే అప్పుడు ఆ గ్రూప్ కు మూడో వ్యక్తి నీ ఆడ్ చేయండి .

-గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత గ్రూప్స్ లో ఉన్న మూడు డాట్ ను ఓపెన్ చేసి గ్రూప్ ఇన్ఫో అనే ఆప్షన్ను క్లిక్ చేయండి.
-ఇప్పుడు అకౌంట్ మూడు ని అడ్మిన్ గా assign చేయండి అకౌంటు ఒక గ్రూపులో యాడ్ చేయమని అకౌంట్ 3 కు చెప్పండి .
-ఇక అంతే చాలా సులువుగా మిమ్మల్ని ఎవరైతే బ్లాక్ చేశారు వాళ్లతో ఆ గ్రూపులో మీరు మాట్లాడుకోవచ్చు .

 

Leave a Comment