Connect with us

Usefull Mobile Tricks

సిమ్ స్వాపింగ్ :మీ సిమ్ కార్డ్ మిమ్మల్న్ది రాత్రికి రాత్రే పేద వాడిగా – బికారిగా మార్చవచ్చు .జాగ్రత్త .!

Published

on

సిమ్ స్వాపింగ్ :మీ సిమ్ కార్డ్ మిమ్మల్న్ది రాత్రికి రాత్రే పేద వాడిగా – బికారిగా మార్చవచ్చు .జాగ్రత్త .!

సిమ్ స్వాపింగ్ :మీ సిమ్ కార్డ్ మిమ్మల్న్ది రాత్రికి రాత్రే పేద వాడిగా - బికారిగా మార్చవచ్చు .జాగ్రత్త .!

ముంబైలో ఒక వ్యాపారి ఒక్కరోజు 1.8 6 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు.ఇదంతా సిమ్ స్వాపింగ్ వల్ల జరిగింది వ్యాపారం నుంచి ఆ డబ్బు ఇరవై ఎనిమిది వేరువేరు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది ఒకే ఒక్క రాత్రి లో జరిగింది .ఇలా మోసం చెయ్యాలి అనుకున్నప్పుడు ఒకరిని టార్గెట్ చేసే మోసగాళ్లు అతడి సిమ్ కార్డు బ్లాక్ చేయడానికి ముందుగా రిక్వెస్ట్ పెడతారు .సిమ్ కార్డు బ్లాక్ కాగానే అదే నెంబర్ తో తీసుకున్న కొత్త సిమ్ నుంచి లావాదేవీలు మొదలుపెడతారు వన్ టైం పాస్ వర్డ్ రిక్వెస్ట్ పెడతారు .తర్వాత ఓటిపి రాగానే దాని సహాయంతో ఒక ఖాతా నుంచి ఇతర ఖాతాలకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం మొదలుపెడతారు .

దీనికి ముఖ్య కారణం ఈ మధ్య ఎక్కువగా లావాదేవీలన్నీ ఆన్లైన్ లేదా డిజిటల్ మాధ్యమం ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువమంది వివరాలు ఆన్లైన్లోనే లభిస్తున్నాయి .అలాంటప్పుడు ఫ్రాడ్ చేసే వారు దానిని తమకు అనుకూలంగా చేసుకొని సీన్స్ షాపింగ్ ద్వారా వారిని నిలువుగా తో చేసుకుంటున్నారు .

సిమ్ స్వాప్  ఎలా జరుగుతుంది పూర్తి సమాచారం:

ప్రశాంత్ మాలి సైబర్ సెక్యూరిటీ expart అడ్వకేట్ సిమ్ స్వాప్ గురించి  పూర్తి సమాచారాన్ని బిబిసికి వివరంగా చెప్పారు .సిమ్ స్వాపింగ్  ఎలా చేస్తారో దాని నుంచి మనల్ని ఎలా కాపాడుకోవచ్చు జాగ్రత్తలు చెప్పారు .

2012 తర్వాత ఇలాంటి నేరాలు చాలా పెరిగాయి సీన్స్ షాపింగ్ ఒక వ్యక్తి మాత్రమే చేయడు అందులో చాలామంది ప్రమేయం ఉంటుంది .చాలా రకాల ముఠాలు ఇలాంటి వాటిని చేస్తూ ఉంటాయి. ఇలాంటి నేరాల ద్వారా 2018 లో భారతదేశం లో 200 కోట్లు కొట్టేశారని అండ్ ఫౌండేషన్ అంతర్గత పరిశోధనలో తెలిసింది .

-అయితే ఇలాంటి దోపిడీలకు చాలా చదువుకున్నవారే గురవుతూ ఉంటారు కానీ వారికి భద్రత గురించి అంతగా అప్రమత్తం లేకపోవడం వల్ల వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు .మొదటగా మోసగాళ్లు మోసం చేయాలనుకున్నప్పుడు రకరకాల సోషల్ మీడియా ద్వారా మీ మీద కన్నేసి ఉంచుతారు .మీ వివరాలు మొత్తం తెలుసుకుంటారు చాలాసార్లు మీకు తెలియని కొత్త కొత్త నెంబర్ ల సహాయంతో కూడా చేస్తూ ఉంటారు మీ వివరాలు సేకరిస్తారు .

-కొన్నిసార్లు కొత్త కొత్త ఫిషింగ్ లింక్ పంపిస్తారు దాన్ని క్లిక్ చేసి మీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతారు .మరికొన్ని సందర్భాల్లో బ్యాంకుల నుంచి డేటాబేస్ కూడా వాళ్లు కొనుక్కొని వాళ్ళ దగ్గరకు మన వివరాలు చేరగానే మన పేరుతో చాలా రకాల నకిలీ ఐడీ కార్డులను తయారుచేస్తారు .దాని సహాయంతో మన సిమ్ బ్లాక్ చేయాలని టెలిఫోన్ కంపెనీలకు రిక్వెస్ట్ పెడుతూ ఉంటారు కొన్నిసార్లు వైరస్ లేదా మాల్వేర్ సాయంతో కూడా వారు మీ వివరాలు సేకరిస్తారు .

-వాళ్ల చేతిలో మన కొత్త సిమ్ కార్డు రాగానే మోసగాళ్లు కొత్త సిమ్ తో సులభంగా ఓటిపి పొందగలుగుతారు .ఆర్థిక లావాదేవీలు నిర్వహించగలుగుతారు ఎందుకంటే ఆ మోసగాళ్లు దగ్గర మన కొత్త సింగ్ ఉంది దాంతో వారి దగ్గరికే వస్తూ ఉంటుంది అందుకే మోసగాళ్లు మీ ఖాతాలో ఉన్న డబ్బును చాలా సులభంగా వేరే వారి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు .

 అయితే ఇలాంటి మోసాలు మీ దగ్గర జరగకుండా ఉండాలి అంటే వీటిని మీరు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి .

ఎవరైనా తెలియని వ్యక్తి మీ ఖాతాలో కొంత డబ్బు జమ చేయాలని అనుకున్నట్టు మీకు చెబితే వారి నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి అని ప్రశాంతి చెప్పారు .

అయితే వాళ్లు పంపించే మొత్తంలో పదివేల రూపాయలు ఇస్తామని అంటారు. కొద్ది నిమిషాల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు పంపిస్తానని కూడా చెబుతారు. కానీ, ఈ మొత్తం షాపింగ్ ద్వారా కొట్టేసిన డబ్బు ఉండవచ్చు .
అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీరు కూడా నేరస్తుడు కావచ్చు ఎందుకంటే మీ ఖాతా కూడా వారి నేరం లో భాగం అవుతుంది కాబట్టి ఒకవేళ ఎవరైనా ఏ కారణం లేకుండానే మీ ఖాతాలో డబ్బు జమ చేయాలని అనుకుంటే మీరు అతని వలలో పడకుండా ఉండాలి .

మీ కీలకమైన విలువైన పత్రాలను ఎవరికి ఇవ్వద్దు.

మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ ఎస్పీ బాల్ సింగ్ రాజ్ పుత్ బిబిసికి ఇలా చెప్పారు మనం సాధారణంగా ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ సమయంలో చేసే కొన్నిపొరపాట్లు ఇటువంటి చర్యలకు దారి చూపుతాయి .

మీ దగ్గర ఉండే క్రెడిట్ కార్డ్ ఆధార్ కార్డ్ వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉండాలి మీరు ఏదైనా సరే ఆన్లైన్ లావాదేవీలు చేస్తూ ఉంటే అవి సెక్యూర్ వెబ్సైట్ నుంచి చేస్తున్నామా లేదా అనేది ముందు చూసుకోవాలి మీ ఓటిపి లేదా మీ సి.వి.వి ఎవరికీ ఇవ్వకుండా ఉండాలి .

మీ దగ్గర ఉందా మీ ముఖ్యమైన కాగితాల ను ఎవరికీ ఇవ్వకుండా ఉండాలనే విషయం గుర్తుంచుకోవాలి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఆ ఫోటో కాపీలను ఇస్తున్నారు వాటిపై కచ్చితంగా రాయాలి ఆ కాపీలను ఆ పని కోసమే ఉపయోగించుకోవాలి అలా చేయడం వల్ల ఆ కాగితాలు దుర్వినియోగం కాకుండా ఉంటాయి అని చెప్పారు .

శుక్ర ,శని ,సెలవుల్లో సిమ్ స్వాపింగ్ ఎక్కువ :-

మీరు వాడే ప్రతి బ్యాంక్ ఖాతా కి ఈ-మెయిల్ అలర్ట్ సదుపాయం ఉండాలి మీ సిమ్ కార్డ్ హటాత్తుగా బ్లాక్ అయితే కనీసం ఈ మెయిల్ ద్వారా అయినా మీ అనుమతి లేకుండా లావాదేవీలు జరుగుతున్న విషయం తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది .ఇలాగ మీరు వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చి నష్టం జరగకుండా ఆపవచ్చు అని ప్రశాంత్ మాలి  సలహా కూడా ఇచ్చారు .

అయితే ముఖ్యంగా సిమ్ స్వాపింగ్  శుక్రవారం లేదా శనివారం చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలి కొన్నిసార్లు సెలవుల్లో కూడా ఇలాంటివి జరుగుతాయి ఎందుకంటే సెలవుల వల్ల బాధితులు బ్యాంకులో లేదా టెలికాం కంపెనీల ను సంప్రదించడం కష్టం అవుతుంది కాబట్టి .
అందుకే సెలవుల్లో మీ సిమ్ కార్డ్ సడన్‌గా బ్లాక్ అయితే అప్రమత్తం కావాలి మీ బ్యాంకు ఖాతాను సురక్షితంగా ఉంచడానికి చర్యలు తీసుకోవాలి అన్నారు .

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Usefull Mobile Tricks

మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ బ్యాంక్ ఎకౌంట్లో పడుతున్నాయా లేదా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి

Published

on

By

మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ బ్యాంక్ ఎకౌంట్లో పడుతున్నాయా లేదా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి

మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ బ్యాంక్ ఎకౌంట్లో పడుతున్నాయా లేదా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి

చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది మనం బుక్ చేయగానే గ్యాస్ అయితే వస్తుంది గాని సబ్సిడీ సక్రమంగా బ్యాంక్ ఖాతాలో పడుతుందో? లేదో? అన్న ఒక చిన్న ప్రశ్న .బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ అలర్ట్ ఉన్న ఖాతాదారులకు అయితే ఓకే… కానీ చాలామంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్ మొబైల్ సర్వీస్ మెయింటెన్ చెయ్యరు. అలాగే కొందరు అకౌంట్లలో సబ్సిడీ జమ అవుతూనే సడన్‌గా ఆగిపోవచ్చు .
అసలు ఇలా ఎందుకు జరిగిందని విషయాన్ని తెలుసుకునేందుకు మన చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కు పని చెబితే సరిపోతుంది అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏం తెలుసుకుందాం .ప్రతిసారి ఎప్పుడు పడే గ్యాస్ రాయితీ ఈసారి పడలేదు అనగానే మొదట వేరే బ్యాంక్ అకౌంట్ కు కొత్తగా ఆధార్ నెంబర్ జత చేశారేమో చూసుకోవాలి .నిత్యం వాడే ఎకౌంట్ కాకుండా ఏదైనా బ్యాంకు రుణం కోసం కొత్తగా తెరచిన ఆధార్ అనుసంధానం చేస్తున్నారు .ఆ సమాచారం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంపీసీ ఐపోతుంది ఆటోమేటిక్‌గా త మారిపోతుంది .
ఆ విషయం తెలియక ఎప్పుడూ పడే ఖాతాలోనే చూసుకుంటూ ఉంటాము దాంతో సమస్య ఎదురవుతుంది అది ఏ ఖాతాలో పడుతుంది మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం* 99*99# కి డయల్ చేయాలి. వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫాం చేయడానికి 1 నొక్కాలి .అంతే మీ ఆధార్ నెంబర్ చూపిస్తూ అది ఏ బ్యాంకు కు అనుసంధానమై ఉందో చివరి సారి ఎప్పుడు రాయితీ పడిందో చెబుతుంది .

తెలుగులోనూ

మనం వాడేది భారత్ హెచ్‌పి ఇండియన్ గ్యాస్ లలో ఏదైనా సరే సమస్య వస్తే మూడింటికి కామన్ గా ఉన్న18002333555 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వచ్చు
అందులో ముఖ్యంగా ఈ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు

-గ్యాస్ తూకం తగ్గిన …
-సీల్ లేకుండా వచ్చి ఇచ్చిన…
-బుక్ చేసిన నిర్ణీత సమయంలో డెలివరీ చేయకపోయినా …
-గ్యాస్ డీలర్ మోసం చేసిన ….
-వీటితోపాటు గ్యాస్ కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఈ కాల్ సెంటర్ ను సంప్రదించవచ్చు

ఒకవేళ మీ పాత బ్యాంక్ అకౌంట్ లోనే మీ రాయితీ పడాల అనుకుంటే

కొత్తగా సబ్సిడీ పడే బ్యాంకు ఖాతాలో కాకుండా గతంలో పడే అకౌంట్లోనే పడాలి అనుకుంటే ఆ బ్యాంకుకు వెళ్లి ఒక ఆధార్ జిరాక్స్ ఇచ్చి మీ అక్కౌంట్‌కు అనుసంధానం చేయాలని అడగాలి .
ఒకవేళ ఇప్పటికే జతచేసి ఉందని బ్యాంకు అధికారులు చెబితే సబ్సిడీ వేరే ఖాతాకు వెళ్లిన విషయం చెప్పి NPCI సర్వీసుకు అనుసంధానం చేయాలని తెలియజేయాలి .
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరికీ షేర్ చేయండి

Continue Reading

Usefull Mobile Tricks

వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో తెలుసుకోండి

Published

on

By

వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో తెలుసుకోండి

వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో తెలుసుకోండి                   వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది. యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని కొత్త ఫీచర్లను తీసుకురావడం చేయడం లాంటివి చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే,వాట్సాప్ లో ఇప్పటివరకు మెసేజ్ లు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు .ఒకవేళ అలా మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే థర్డ్ పార్టీ  షెడ్యూల్ లాంటి యప్స్ సహాయంతో షెడ్యూల్ చేయాలి .
ఈ యాప్స్ వారి బేసిక్ వర్షన్ లేదా ఉచిత సంస్కరణలు ఉపయోగించడానికి సులభమైనవి .అయితే ఫోటోలు మరియు వీడియోలను పంపడం వంటి ఆధునిక లక్షణాల కోసం వినియోగదారులు ప్రీమియం వర్షన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది .

వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని కొత్త ఫీచర్లను తీసుకురావడం చేయడం లాంటివి చేస్తూ ముందుకు వెళ్తోంది అయితే వాట్సాప్ లో ఇప్పటివరకు మెసేజ్ లు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు ఒకవేళ అలా మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే పార్టీ అయినా వాట్సప్ షెడ్యూల్ లాంటి సహాయంతో షెడ్యూల్ చేయాలి . ఈ యాప్స్ వారి బేసిక్ వర్షం లేదా ఉచిత సంస్కరణలు ఉపయోగించడానికి సులభమైన వి అయితే ఫోటోలు మరియు వీడియోలను పంపడం వంటి ఆధునిక లక్షణాల కోసం వినియోగదారులు ప్రీమియం వర్షం కొనుగోలు చేయాల్సి ఉంటుంది .ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆప్ non rooted మొబైల్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది .అయితే ఈ స్పెషల్ స్టోరీ లో భాగంగా ఈరోజు కేవలం 4 స్టెప్స్ లో ఎలా వాట్సాప్ లో మెసేజ్ షెడ్యూల్ చేయాలో తెలుసుకుందాం .

స్టెప్ 1

గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ షెడ్యూల్ అర్ యాప్ ను లేదా వెబ్ సైట్ నుంచి whatsapp schedular application  డౌన్లోడ్ చేయండి .

స్టెప్ 1 గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ షెడ్యూల్ అర్ యాప్ ను లేదా వెబ్ సైట్ నుంచి వాట్సప్ షెడ్యూల్ ఏపీకే డౌన్లోడ్ చేయండి

స్టెప్ 2

వాట్సప్ షెడ్యూల్  యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఆ బటన్ రైట్ లో ఉన్న”+” ఐకాన్ ను నొక్కండి.

స్టెప్ 2 వాట్సప్ షెడ్యూల్ అర్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఆ బటన్ రైట్ లో ఉన్న ప్లేస్ ఐకాన్ ను నొక్కండి

స్టెప్ 3

వాట్సాప్ గ్రూప్ లేదా ఒక పర్టికులర్ పర్సన్ కాంటాక్ట్ ఓపెన్ చేసి టైం మరియు డేట్ ను సెట్ చేయండి.

స్టెప్ 4

మీరు అనుకున్న ఫ్రీక్వెన్సీ ని ఎంచుకోండి. మరియు మీ మెసేజ్‌ను టైప్ చేసి షెడ్యూల్ చేయడానికి టైట్ కార్నర్ లో ఉన్న క్రియేట్ బటన్ ను నొక్కండి .ఇక అంతే మీరు అనుకున్న టైం డేట్ ను అక్కడ సెట్ చేసుకొని మీకు నచ్చినప్పుడు వాట్సాప్ లో మెసేజ్ ని పంపడానికి షెడ్యూల్ అనేది సిద్దంగా ఉన్నట్లే. ఇలాగ మీ వాట్సాప్ నుంచి ఒక షెడ్యూల్ మెసేజ్ ని చాలా సులభంగా పంపించుకోవచ్చు.

Continue Reading

Usefull Mobile Tricks

మీ ఓటర్ కార్డ్ లో ఫోటో ,అడ్రస్ ని మార్చుకోవటం సులభం

Published

on

By

మీ ఓటర్ కార్డ్ లో ఫోటో ,అడ్రస్ ని మార్చుకోవటం సులభం

మీ ఓటర్ కార్డ్ లో ఫోటో ,అడ్రస్ ని మార్చుకోండి సులభం

ఓటరు ID కార్డ్‌ను ఫోటో గుర్తింపు కార్డుగా లేదా ఓటరు కార్డుగా పిలుస్తారు . ఈ కార్డు ద్వారా, మీరు భారతదేశంలో ఓటు వేయవచ్చు, మరియు ఇది మీ పౌరసత్వం యొక్క గుర్తింపుగా కూడా చలామణిలో ఉంది . మీరు భారతదేశంలో నివసిస్తున్న వారు మరియు మీరు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారైతే, మీరు ఎన్నికల కమిషన్ కి వెళ్లడం ద్వారా మీ ఓటరు ID కార్డును సులభంగా దరఖాస్తు (APPLY)చేసుకోవచ్చు.

మీ దరఖాస్తు వచ్చిన తరువాత, మీరు మీ ఓటరు కార్డును పరిశీలించినప్పుడు , అందులో మీరు మీ ఫోటో, పేరు మరియు చిరునామా మొదలైన కొన్ని విషయాలు ఈ కార్డు లో తప్పు అని మీరు అనుకోవచ్చు. చాలామంది ప్రజలు ఈ విషయంలో చాలా కష్టపడి పోతు ఉంటారు. కానీ, మీరు చాలా సులభంగా సరి చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం ..!

మీ ఫోటోను మీ ఓటరు ఐడి కార్డులో ఎలా మార్చాలి.

1. దీనికి, మీరు మొదట http://www.nvsp.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లాలి, ఇది భారతదేశంలోని జాతీయ ఓటర్ సర్వీస్ యొక్క అధికారిక వెబ్సైట్.
2. ఇక్కడ మీరు ఐదవ నెంబర్ ఎంపికకు వెళ్ళవలసి ఉంటుంది -అంటే ‘ఎన్నికల రోల్ లో ఎంట్రీల సవరణ’ అనే ఆప్షన్ లోకి అన మాట .
3. ఆ తరువాత, ఫారం 8 సరి చేసుకోవటం కోసం వెంటనే తెరుచుకోవచ్చని మీరు చూడవచ్చు , అది జరిగితే మీరు ఫారం 8 పై క్లిక్ చేసి అందులోకి వెళ్ళాలి .
4. ఇప్పుడు మీరు మీ రాష్ట్ర, అసెంబ్లీ లేదా పార్లమెంటరీ నియోజకవర్గం ఎంచుకోవాలి.
5. ఫోటో ఓటరు ID కార్డులో మీరు అడిగినవి ఏవి అయినా, మీరు వాటిని ఎంటర్ చేయాలి
6. దీని తరువాత మీరు మీ సంఖ్య మరియు మీ ఎలక్ట్రాల్ రోల్ యొక్క సంఖ్యను ఎంటర్ చేయాలి
7. మీ ఫోటో గుర్తింపు నెంబర్ గురించి అడగవచ్చు .
8. ఇప్పుడు ఫోటో ఆప్షన్ మీద పై క్లిక్ చేయండి.
9. ఇప్పుడు మీ పేరు, చిరునామా, ఓటరు ఐడి కార్డు వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని నింపాలి
. మీ జీవిత భాగస్వామి గురించి మీ తండ్రి మరియు తల్లి పేరుతో పాటు మీ పుట్టిన తేదీని కూడా మీరు ఎంటర్ చేయాలి.ఒక వేల అక్కడ మిమ్మల్ని అడిగితే
10. ఇప్పుడు మీరు మీ లింగాన్ని ఎంచుకోవాలి
11. ఇప్పుడు మీరు ఇక్కడ అడిగిన కొన్ని పత్రాలను ఫైల్ చేయవలసి ఉంటుంది, మీరు వాటిని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది .
12. అంతే కాకుండా , మీరు ఇప్పుడు మీ ఇమెయిల్ ID, ఫోన్ నంబర్, ప్రదేశం మరియు తేదీ మొదలైనవి ఎంటర్ చేయమని అడుగుతుంది .
13. ఇప్పుడు మీరు అక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది
14. మీరు ఈ సమాచారాన్ని చెప్పేటప్పుడు లేదా మీరు ఈ ఫారం నింపినట్లైతే, మీకు నిర్ధారణ కోసం మెసేజ్ వస్తుంది.
15. దీని తరువాత, మీ ఫోటో మీ ఓటరు కార్డుకు సుమారు 30 రోజులలో మార్చబడుతుంది.

మీ ఓటరు ID కార్డులో మీ అడ్రస్ (చిరునామా ) మార్చండి ఇలా..!

ఓటరు ID కార్డులో ఆన్ లైన్ ను మార్చడానికి,

మొదట మీరు http://www.nvsp.in వెబ్ సైట్ మీద క్లిక్ చేసి ఓటర్లకు అందుబాటులో ఉన్న అధికారిక వెబ్ సైట్‌కు లాగిన్ అవ్వాలి దీని తరువాత, “AC నుండి బదిలీ చేయడం వలన క్రొత్త ఓటర్ల నమోదు కోసం ఆన్లైన్లో వర్తించండి” అనే ఆప్షన్ ని ఎంపిక చేయండి.అప్పుడు అందించిన ఎంపికల నుండి ఫారం “8A” ను ఎన్నుకోండి, తర్వాత కొత్త టాబ్లో ఆన్లైన్ రూపం కనిపిస్తుంది. మీ పేరు, చిరునామా, స్టేట్, నియోజకవర్గం మరియు క్రొత్త చిరునామాతో అవసరమైన వివరాలను పూరించండి. ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ లేదా ఏదైనా అధికారిక పత్రం వంటి మీ ప్రస్తుత చిరునామాను పేర్కొనే పత్రాన్ని అప్లోడ్ చేయండి పత్రాన్ని ఎంటర్ చేయాలి ,
పత్రాన్ని అప్లోడ్ చేసిన తర్వాత, ఆన్లైన్లో ఫారమ్‌ను సమర్పించండి. దీని తరువాత మీరు “రిఫరెన్స్ నంబర్‌ను” పొందుతారు, మీ అప్లికేషను ట్రాక్ చేయడానికి మీరు ఉపయోగించగలరు.దరఖాస్తును సమర్పించిన తర్వాత ఎన్నికల అధికారులు వెరిఫికేషన్ చేస్తారు. ధృవీకరణ విజయవంతమైతే,
మీ క్రొత్త చిరునామాతో మీరు ఓటరు ID కార్డు పొందుతారు.ఆన్లైన్ కాకుండా, మీరు మీ ఓటరు ID కార్డు యొక్క చిరునామాను సులభంగా మార్చవచ్చు.
దీని కోసం, మీ నియోజకవర్గం యొక్క ఎన్నికల అధికారికి మీ ప్రస్తుత చిరునామా రుజువుతో పాటుగా దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.
ధృవీకరణ తర్వాత, మీ పేరు పాత నియోజకవర్గం యొక్క ఎలెక్ట్రాల్ రోల్స్ నుండి మీ వివరాలకు కొత్తగా బదిలీ చేయబడుతుంది.

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending