మళ్లీ వచ్చిన ఈ వాట్సాప్ వైరస్ తో కాస్త జాగ్రత్త !

మళ్లీ వచ్చిన ఈ వాట్సాప్ వైరస్ తో కాస్త జాగ్రత్త !

మళ్లీ వచ్చిన ఈ వాట్సాప్ వైరస్ తో కాస్త జాగ్రత్త .

మీరు విన్నది నిజమే వాట్సాప్ కి ఒక కొత్త వైరస్ గతంలో వచ్చి ఆగింది మరల అదే వైరస్ వచ్చినట్లు ఒక చిన్న సమాచారం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .
ఆ వైరస్ hoax మెసేజ్ ఇది సెకండ్స్  సమయంలోనే వాట్సాప్ లో వ్యాపిస్తుంది. నిజానికి ,ఇందులో ఉండేది అంత తప్పుడు సమాచారం ఒకసారి ఇలాంటి మెసేజ్ పై క్లిక్ చేస్తే మన డివైస్ మన కంట్రోల్లో ఉండదు .ఇక ఇప్పుడు ఈ బాక్స్ మెసేజ్ అనేది వాట్సప్ గోల్డ్ కి సంబంధించి వస్తోంది .

Hoax Message :-

ఈ మెసేజ్ వాట్సాప్ లో గోల్డ్ అని మెసేజ్ వస్తుంది అందులో మీకు మీ వాట్సాప్ అకౌంట్ అప్డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్స్ అందుతాయని ఉంటుంది .అయితే ఇది scammers మీకు లింక్ రూపంలో వాట్సప్ గోల్డ్ న్యూ వర్షన్ అని పంపే అవకాశం ఉంటుంది .కనుక జాగ్రత్త వహించండి నిజానికి ఈ మెసేజ్ నుండి ఎటువంటి అప్డేట్ అనేది వాట్సాప్ లో జరిగినట్లు కనబడదు .ఇక ఈ hoax మెసేజ్ లో కామన్ martenelli అనే పదం కూడా ఉన్నట్లు తెలుస్తోంది .ఇక ఇదే పదం ఉన్నా Hoax మెసేజెస్ గతంలో కూడా వైరల్ అవ్వడం జరిగింది కనుక వాట్సప్ గోల్డ్ తో వచ్చే లింక్ పై క్లిక్ చేయండి .ఇలా చేయడం ద్వారా మీ వాట్సాప్ యాకయ్య ప్రమాదం అయితే కచ్చితంగా ఉంటుంది .
అందుకోసం ఇకనుంచి మీకు వాట్సాప్ లో ఏ కొత్త మెసేజ్ అన్న మెసేజ్ వచ్చినా కూడా మీరు ఆ మెసేజ్ ని ఓపెన్ చేయకండి.

 

Leave a Comment