Connect with us

Tech News

మార్చిలో జియో నుంచి రాబోతున్న గిగా ఫైబర్ సర్వీసులు

Published

on

మార్చిలో జియో నుంచి రాబోతున్న గిగా ఫైబర్ సర్వీసులు

మార్చిలో జియో నుంచి రాబోతున్న గిగా ఫైబర్ సర్వీసులు

మీరు విన్నది నిజమే రిలయన్స్ జియో నుండి వస్తున్న  ఫైబర్ సర్వీస్ మార్చి 2019 నుంచి పూర్తిస్థాయిలో ఇండియాలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది .ఇక ఇప్పటి వరకు జియో గిగా ఫైబర్ తో వచ్చిన FTTH (హోమ్ బ్రాడ్ బ్యాండ్) సర్వీస్ అనేది ఆగస్టు 2018 నే రావడం జరిగింది .
ఇందులో భాగంగా జియో హైస్పీడ్ ఇంటర్నెట్ ల్యాండ్లైన్ మరియు DTH సర్వీసెస్ అందిస్తుందని ఒక సమాచారం అయితే బయటికి వచ్చింది .
అయితే ఇప్పటివరకు ఢిల్లీ మరియు ముంబైలో ట్రైన్ వర్షంగా ఈ నగరాల్లో సర్వీస్ అందిస్తున్న జియో .
ఇక ధరలను ఇంకా ప్రకటించలేదు పూర్తిస్థాయిలో మార్కెట్ లోకి తెచ్చిన తర్వాత ధరలను కూడా పేర్కొనే అవకాశం ఉంది .
రిలయన్స్ బిగ్ ఆ ఫైబర్ కొనుగోలు చేస్తే jio gigafiber రైటర్ తోపాటు జియో టీవీ సెటప్ బాక్స్ లు అనేవి రానున్నాయి .
అయితే నివేదిక అంచనా ప్రకారం ఈ జియో గిగా ఫైబర్ 50 million homes కి ఈ సర్వీస్ అందించే అవకాశం కూడా ఇస్తున్నట్లు తెలిపింది .

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Tech News

న్యూ ఇయర్ లో అదిరిపోయే ప్లాన్ తో దూసుకొచ్చిన వోడాఫోన్

Published

on

By

న్యూ ఇయర్ లో అదిరిపోయే ప్లాన్ తో దూసుకొచ్చిన వోడాఫోన్

వోడాఫోన్ నుంచి అద్దిరిపోయే కొత్త రేచార్జ్ ఆఫర్ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజురోజుకు వేడెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. టెలిఫోన్ దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కొత్తగా ఒక యాన్వల్ ప్లాన్ చేసి వినియోగదారులను చేజారిపోకుండా కాపాడుకుంటోంది. ఈ నేపథ్యంలో వోడాఫోన్ కూడా ఒక అడుగు ముందుకు వేసి సరికొత్త యాన్వల్ ఆఫర్తో దూసుకొచ్చింది .

vodafone
రూ. 1499 ప్లాన్ …

ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డేటాను వోడాఫోన్ ఆఫర్ చేయనుంది .ఈ ప్లాన్ కింద లోకల్ ,ఎస్టిడి, రోమింగ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా యూజర్లు ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు గా నిర్ణయించారు.

vodafoneరూ. 396 ప్లాన్ …

దీంతోపాటు రూ.396 తో కూడా వోడాఫోన్ మరో ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.4 జీబీ డేటాను వోడాఫోన్ ఆఫర్ చేయనుంది ..దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్ ,ఎస్టిడి,  వాయిస్ కాల్స్ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా యూజర్లు వాడుకోవచ్చు . ఈ ప్లాన్ 69 రోజులు గా నిర్ణయించారు.

రూ. 169 ప్లాన్ ..

గత ఏడాది డిసెంబర్లో రూపాయలు 169 plan వోడాఫోన్ ప్లాన్ చేసింది ఈ ప్లాన్ను కస్టమర్ లకు రీఛార్జి చేసుకుంటే ఒక రోజుకి ఒక జీబీ డేటా 100 ఎస్ఎంఎస్లను అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి ఈ ప్లాన్ వ్యాలిడిటీ ని 28 రోజులు గా నిర్ణయించారు.

జియో రూ. 399 vs ప్లాన్  వోడాఫోన్ రూ. 396…

జియో రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా 100 అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ 84 రోజులు  వాలిడిటి.

ఎయిర్టెల్ రూ. 399 ప్లాన్ vs వోడాఫోన్ రూ. 396 ప్లాన్

ఎయిర్టెల్ రూ. 399 ప్లాన్ రీఛార్జి చేసుకుంటే రోజుకి 1 జీబీ డేటా 100 sms అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ 84 రోజులు వాలిడిటి.

Continue Reading

Tech News

BSNL నుంచి అద్దిరిపోయే ప్లాన్ సంవత్సరం పాటు ఫ్రీ కాలింగ్ …

Published

on

By

BSNL నుంచి అద్దిరిపోయే ప్లాన్ సంవత్సరం పాటు ఫ్రీ కాలింగ్ …

BSNL నుంచి అద్దిరిపోయే ప్లాన్ సంవత్సరం పాటు ఫ్రీ కాలింగ్ ...

BSNL  జియో కి అసలైన సవాల్ విసిరే0దుకు రెడీ అయింది. టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో ని “డి” కొడుతూ ముందుకెళ్లేందుకు ఈ ప్రభుత్వం రంగ దిగ్గజం గత కొద్ది నెలల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే .ఇందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో వినియోగదారులను అలరించేందుకు రెడీ అయింది .ఈ ప్లాన్ లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బిఎస్ఎన్ఎల్ జియో కి అసలైన సవాల్ విసిరే ఎందుకు రెడీ అయింది టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో డి కొడుతూ ముందుకెళ్లేందుకు ఈ ప్రభుత్వం రంగ దిగ్గజం గత కొద్ది నెలల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో వినియోగదారులను అలరించేందుకు రెడీ అయింది ఈ ప్లాన్ లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ 1312 రూపాయలు   365 రోజుల వ్యాలిడిటీ తో బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూపాయలు 1312 ధరలో లభ్యమవుతుంది 365 రోజుల వ్యాలిడిటీ తో లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ఉచితంగా 1000 ఎస్ఎంఎస్లు 5 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు  డేటా అయిపోగానే యాడ్ ఆన్ డేటా ప్యాక్ లతో యూజర్లు ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే పరిమితి మేరకు డేటా వాడుకోవచ్చు .ఢిల్లీ ముంబై లో తప్ప అన్ని సర్కిల్లో కస్టమర్స్కు ఈ ఆఫర్ను వినియోగించుకునే అవకాశం ఉంది .  బిఎస్ఎన్ఎల్ రూపాయలు 1699 365 రోజుల వ్యాధితో లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 2 జిబి 4g డేటా అందుబాటులో ఉంటుంది ఇదే సమయంలో రోజుకు వంద ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు అని సంస్థ తెలుపుతోంది   బిఎస్ఎన్ఎల్ రూపాయలు 2099  365 రోజుల వ్యాలిడిటీ తో లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 4 జిబి 4g డేటా అందుబాటులో రానుంది ఇదే సమయంలో రోజుకు వంద ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ సంస్థ తెలిపింది
BSNL రూ. 1,312

365 రోజుల వ్యాలిడిటీ తో BSNL అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూ.1,312 ధరలో లభ్యమవుతుంది .365 రోజుల వ్యాలిడిటీ తో లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ఉచితంగా 1000 SMS లు  5 GB డేటాను వినియోగించుకోవచ్చు. డేటా అయిపోగానే యాడ్ ఆన్ డేటా ప్యాక్ లతో యూజర్లు ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే పరిమితి మేరకు డేటా వాడుకోవచ్చు .ఢిల్లీ, ముంబై లో తప్ప అన్ని సర్కిల్లో కస్టమర్స్కు ఈ ఆఫర్ను వినియోగించుకునే అవకాశం ఉంది .

బిఎస్ఎన్ఎల్ జియో కి అసలైన సవాల్ విసిరే ఎందుకు రెడీ అయింది టెలికాం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియో డి కొడుతూ ముందుకెళ్లేందుకు ఈ ప్రభుత్వం రంగ దిగ్గజం గత కొద్ది నెలల నుంచి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందులో భాగంగానే ఇప్పుడు సరికొత్త ప్లాన్ తో వినియోగదారులను అలరించేందుకు రెడీ అయింది ఈ ప్లాన్ లకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం బిఎస్ఎన్ఎల్ 1312 రూపాయలు   365 రోజుల వ్యాలిడిటీ తో బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రీపెయిడ్ ప్లాన్ రూపాయలు 1312 ధరలో లభ్యమవుతుంది 365 రోజుల వ్యాలిడిటీ తో లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు ఉచితంగా 1000 ఎస్ఎంఎస్లు 5 జీబీ డేటాను వినియోగించుకోవచ్చు  డేటా అయిపోగానే యాడ్ ఆన్ డేటా ప్యాక్ లతో యూజర్లు ప్రత్యేక రీఛార్జి చేసుకుంటే పరిమితి మేరకు డేటా వాడుకోవచ్చు .ఢిల్లీ ముంబై లో తప్ప అన్ని సర్కిల్లో కస్టమర్స్కు ఈ ఆఫర్ను వినియోగించుకునే అవకాశం ఉంది .  బిఎస్ఎన్ఎల్ రూపాయలు 1699 365 రోజుల వ్యాధితో లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 2 జిబి 4g డేటా అందుబాటులో ఉంటుంది ఇదే సమయంలో రోజుకు వంద ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు అని సంస్థ తెలుపుతోంది   బిఎస్ఎన్ఎల్ రూపాయలు 2099  365 రోజుల వ్యాలిడిటీ తో లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 4 జిబి 4g డేటా అందుబాటులో రానుంది ఇదే సమయంలో రోజుకు వంద ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ సంస్థ తెలిపింది

BSNL  రూ. 1,699 తో  365 రోజుల వ్యాలిడిటీ తో  లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 2 GB 4G డేటా అందుబాటులో ఉంటుంది .ఇదే సమయంలో రోజుకు 100 SMS లను పంపుకోవచ్చు అని సంస్థ తెలుపుతోంది.

BSNL రూ. 2,099

365 రోజుల వ్యాలిడిటీ తో లభించే ఈ ప్లాన్ లో భాగంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 4 GB 4G డేటా అందుబాటులో రానుంది. ఇదే సమయంలో రోజుకు 100 ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చుఅని  BSNL సంస్థ తెలిపింది.

Continue Reading

Tech News

ఎయిర్టెల్ అద్దిరిపోయే ఆఫర్ రూ.999 కే 1000 జీబి డేటా ..!

Published

on

By

ఎయిర్టెల్ అద్దిరిపోయే ఆఫర్ రూ.999 కే 1000 జీబి డేటా ..!

ఎయిర్టెల్ అద్దిరిపోయే ఆఫర్ రూ.999 కే 1000 జీబి డేటా ..!                                        దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకి విప్లవాత్మకంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రిలయన్స్ జియో తో దిగ్గజ టెలికాం సర్వీసులను వారికి సై అంటున్నాయి .డేటా టారిఫ్ వార్ కొనసాగుతుండగానే ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్  వార్ మొదలయింది .ఎయిర్టెల్ తన యూజర్లను ఆకట్టుకోవడానికి స్పెషల్ ఆఫర్ లను ప్రకటిస్తూ పోతోంది .ఈ నేపథ్యంలోనే సరికొత్త ఆఫర్ను ప్రకటించింది .రూ.799 తో పాటు అంతకన్నా ఎక్కువ విలువ తో రేచార్జ్రి చేసుకున్న వారికి  1TB 1000 జిబి బోనస్ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది .

ఎయిర్టెల్
రూ .799  బ్రాడ్ బ్యాండ్ ప్లాన్…

బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ కింద రూ. 799 రీఛార్జ్ తో 500 జీబీ డేటాను పొందవచ్చు .ఈ ప్లాన్ వాస్తవానికి 40 Mbps స్పీడుతో 100 GB FUP నెలవారి డేటా ను కలిగి ఉంటుంది .అదేవిధంగా రూ. 999 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్, ఇది 100 ఎం.బి.బి.ఎస్ స్పీడ్ తో 250 జీబీ డేటా ను కలిగి ఉంటుంది .ఇప్పుడు వినియోగదారులకు 1000 జిబి బోనస్ డేటాను అందిస్తుంది .

రూ .1,299 రూ 1,999 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్స్…

రూ. 1,299  రూ .1,999 రీఛార్జ్ చేసుకున్న వారికి 1000GB డేటా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. రూ.1,299  ప్లాన్ 100 ఎంబీబీఎస్ స్పీడ్ తో 500 జీబీ డేటా అందిస్తుంది .మరియు రూ.1,999  ప్లాన్ఎం100Mbps స్పీడ్ప తో పరిమిత FUP అందిస్తుంది .
ఈ కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను ఎంచుకునే ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లకు .ఎయిర్టెల్ wynk మ్యూజిక్, ఎయిర్టెల్ టివి వంటి ఓటీటి యాప్స్ కు ఉచిత సబ్స్క్రిప్షన్ లభించనుంది.

 

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending