Connect with us

Make Money

మొబైల్ ద్వార రోజుకి 500 రూపాయలు సంపాదించుకొవటం చాలా సులభం

Published

on

మొబైల్ ద్వార రోజుకి 500 రూపాయలు సంపాదించుకొవటం చాలా సులభం

make money on mobile మొబైల్ ద్వార రోజుకి 500 రూపాయలు సంపాదించుకొవటం చాలా సులభం

హాయ్ ఫ్రెండ్స్,మీరు విన్నది నిజమే .ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వార అంటే మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటె చాలా సులభం గ డబ్బులు సంపాదించవచ్చు అనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు .కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ప్రతి ఒక్కరు తమ స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించి వేల రూపాయలు సంపాదించుకుంటున్నారు .అది ఎలాగో పూర్తీ గ ఇప్పుడు తెలుసుకుందాం !

ముందు గ మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉండాలి .అందులో మీరు ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది .ఆ అప్లికేషన్ ని మీకు ఇక్కడ కింద కనపడ్తున్న లింక్ ని ఉపయోగించి డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వార మీకు కాస్త చిన్న పాటి మనీ యాడ్ అవుతుంది .

Download Application :-  http://i.dreamcricketgame.com/di/i/?id=200000025

money making applicationఇలా మీకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ కనపడ్తుంది .దీని తరవాత మీకు ఇంకొక పేజి కనిపిస్తుంది .అందులో మనం జాగ్రతగా ఎంటర్ అవ్వాలి .

mobile money trick

మరిన్ని వాటి కోసం :-  https://telugutechworld.com/  వెబ్ సైట్ ని చుడండి .

ఇప్పుడు మీకు మీ ఫేస్బుక్ తో login అవ్వమని ఒక ఆప్షన్ కనిపిస్తుంది .మీరు మీ ఫేస్బుక్ ఎకౌంటు తో login అవ్వండి .ఇక తరవాత మీరు తరవాత పేజి కి వెళ్తారు .

money

మీరు పై photo ని గమనించి నట్లు అయితే అక్కడ మీకు డబ్బులు కనిపిస్తాయి .అంటే మీరు ఎంత సంపాదిస్తారో అంత మొత్తం అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది .ఇప్పుడు మీరు ఎలా money earn చేయాలో తెలుసుకోండి .

money

మీరు ముందు గ అప్లికేషన్ లో పైన కనిపిస్తున్న మూడు లైన్స్ ని క్లిక్ చేయండి .అక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి .అయితే ఇక్కడ మీరు ఒక ఆప్షన్ ని బాగా వాడుకోవలసి ఉంటుంది .moneyInvite & Earn అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి .అక్కడ మీకు మీ ఫేస్బుక్,whatsapp  ఇతర సోషల్ మీడియా అప్లికేషన్స్ కనిపిస్తాయి .

money

మీరు మీ ఫ్రెండ్స్ కి ఇంకా ఫేస్బుక్ లో ,whatsapp లలో గ్రౌప్స్ అనేవి తయారు చేసి అందులో మీ referal లింక్ ని పంపించండి .ఇక అంటే ఎవరైనా మీ లింక్ ని ఉపయోగించి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ,వాళ్ళ ఫేస్బుక్ id తో login అయితే వెంటనే మీ అప్లికేషన్ లోకి 10 రూపాయలు రావటం జరుగుతుంది .అంటే ఇలా రోజు మీరు ఒక 50 మంది ని జాయిన్ చేసుకుంటూ వెళితే రోజు కి 500 కంటే ఎక్కువ అమౌంట్ ని మీరు సంపాదించుకోవచ్చు .

ఇలా గ మీ అప్లికేషన్ ఎకౌంటు లో డబ్బులు ఒక 100 రూపాయలు జమ అయిన కూడా మీరు మీ అమౌంట్ మీద క్లిక్ చేసి వాటిని మీ paytm wallet కి పంపుకోవచ్చు .దాని కోసం మీరు మీ paytm wallet నెంబర్ ని పైన photo లో కనిపించే విధం గ రెండు సార్లు ఎంటర్ చేయవలసి ఉంటుంది .అంతే కాదు ఒక వేల మీరు refer చేయలేము అనుకుంటే ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది .

money game

అదే గేమ్ ఆడటం ఇందులో మనం గేమ్ అది కూడా ఒక మంచి ర్యాంక్ సాదించి అందులో గిఫ్ట్ మనీ ని పొందవచ్చును .ఇలా మీరు చాలా సులభం గ ఈ అప్లికేషన్ సహాయం తో రోజుకి 500 రూపాయలు సంపాదించుకోవచ్చును .

 

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

Facebook

Advertisement

Trending