వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో తెలుసుకోండి

వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో తెలుసుకోండి

వాట్సాప్ లో మెసేజ్ లను షెడ్యూల్ ఎలా చేయాలో తెలుసుకోండి                   వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది. యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని కొత్త ఫీచర్లను తీసుకురావడం చేయడం లాంటివి చేస్తూ ముందుకు వెళ్తోంది. అయితే,వాట్సాప్ లో ఇప్పటివరకు మెసేజ్ లు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు .ఒకవేళ అలా మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే థర్డ్ పార్టీ  షెడ్యూల్ లాంటి యప్స్ సహాయంతో షెడ్యూల్ చేయాలి .
ఈ యాప్స్ వారి బేసిక్ వర్షన్ లేదా ఉచిత సంస్కరణలు ఉపయోగించడానికి సులభమైనవి .అయితే ఫోటోలు మరియు వీడియోలను పంపడం వంటి ఆధునిక లక్షణాల కోసం వినియోగదారులు ప్రీమియం వర్షన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది .

వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది యూజర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని కొత్త ఫీచర్లను తీసుకురావడం చేయడం లాంటివి చేస్తూ ముందుకు వెళ్తోంది అయితే వాట్సాప్ లో ఇప్పటివరకు మెసేజ్ లు షెడ్యూల్ చేసే ఆప్షన్ లేదు ఒకవేళ అలా మెసేజ్ షెడ్యూల్ చేయాలంటే పార్టీ అయినా వాట్సప్ షెడ్యూల్ లాంటి సహాయంతో షెడ్యూల్ చేయాలి . ఈ యాప్స్ వారి బేసిక్ వర్షం లేదా ఉచిత సంస్కరణలు ఉపయోగించడానికి సులభమైన వి అయితే ఫోటోలు మరియు వీడియోలను పంపడం వంటి ఆధునిక లక్షణాల కోసం వినియోగదారులు ప్రీమియం వర్షం కొనుగోలు చేయాల్సి ఉంటుంది .ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆప్ non rooted మొబైల్స్ కి కూడా సపోర్ట్ చేస్తుంది .అయితే ఈ స్పెషల్ స్టోరీ లో భాగంగా ఈరోజు కేవలం 4 స్టెప్స్ లో ఎలా వాట్సాప్ లో మెసేజ్ షెడ్యూల్ చేయాలో తెలుసుకుందాం .

స్టెప్ 1

గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ షెడ్యూల్ అర్ యాప్ ను లేదా వెబ్ సైట్ నుంచి whatsapp schedular application  డౌన్లోడ్ చేయండి .

స్టెప్ 1 గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సాప్ షెడ్యూల్ అర్ యాప్ ను లేదా వెబ్ సైట్ నుంచి వాట్సప్ షెడ్యూల్ ఏపీకే డౌన్లోడ్ చేయండి

స్టెప్ 2

వాట్సప్ షెడ్యూల్  యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఆ బటన్ రైట్ లో ఉన్న”+” ఐకాన్ ను నొక్కండి.

స్టెప్ 2 వాట్సప్ షెడ్యూల్ అర్ యాప్ ఇన్స్టాల్ అయ్యాక ఆ బటన్ రైట్ లో ఉన్న ప్లేస్ ఐకాన్ ను నొక్కండి

స్టెప్ 3

వాట్సాప్ గ్రూప్ లేదా ఒక పర్టికులర్ పర్సన్ కాంటాక్ట్ ఓపెన్ చేసి టైం మరియు డేట్ ను సెట్ చేయండి.

స్టెప్ 4

మీరు అనుకున్న ఫ్రీక్వెన్సీ ని ఎంచుకోండి. మరియు మీ మెసేజ్ను టైప్ చేసి షెడ్యూల్ చేయడానికి టైట్ కార్నర్ లో ఉన్న క్రియేట్ బటన్ ను నొక్కండి .ఇక అంతే మీరు అనుకున్న టైం డేట్ ను అక్కడ సెట్ చేసుకొని మీకు నచ్చినప్పుడు వాట్సాప్ లో మెసేజ్ ని పంపడానికి షెడ్యూల్ అనేది సిద్దంగా ఉన్నట్లే. ఇలాగ మీ వాట్సాప్ నుంచి ఒక షెడ్యూల్ మెసేజ్ ని చాలా సులభంగా పంపించుకోవచ్చు.

Leave a Comment