న్యూ ఇయర్ లో అదిరిపోయే ప్లాన్ తో దూసుకొచ్చిన వోడాఫోన్

న్యూ ఇయర్ లో అదిరిపోయే ప్లాన్ తో దూసుకొచ్చిన వోడాఫోన్

వోడాఫోన్ నుంచి అద్దిరిపోయే కొత్త రేచార్జ్ ఆఫర్ టెలికాం రంగంలో టారిఫ్ వార్ రోజురోజుకు వేడెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. టెలిఫోన్ దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కొత్తగా ఒక యాన్వల్ ప్లాన్ చేసి వినియోగదారులను చేజారిపోకుండా కాపాడుకుంటోంది. ఈ నేపథ్యంలో వోడాఫోన్ కూడా ఒక అడుగు ముందుకు వేసి సరికొత్త యాన్వల్ ఆఫర్తో దూసుకొచ్చింది .

vodafone
రూ. 1499 ప్లాన్ …

ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డేటాను వోడాఫోన్ ఆఫర్ చేయనుంది .ఈ ప్లాన్ కింద లోకల్ ,ఎస్టిడి, రోమింగ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా యూజర్లు ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు గా నిర్ణయించారు.

vodafoneరూ. 396 ప్లాన్ …

దీంతోపాటు రూ.396 తో కూడా వోడాఫోన్ మరో ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.4 జీబీ డేటాను వోడాఫోన్ ఆఫర్ చేయనుంది ..దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్ ,ఎస్టిడి,  వాయిస్ కాల్స్ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ లు కూడా యూజర్లు వాడుకోవచ్చు . ఈ ప్లాన్ 69 రోజులు గా నిర్ణయించారు.

రూ. 169 ప్లాన్ ..

గత ఏడాది డిసెంబర్లో రూపాయలు 169 plan వోడాఫోన్ ప్లాన్ చేసింది ఈ ప్లాన్ను కస్టమర్ లకు రీఛార్జి చేసుకుంటే ఒక రోజుకి ఒక జీబీ డేటా 100 ఎస్ఎంఎస్లను అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి ఈ ప్లాన్ వ్యాలిడిటీ ని 28 రోజులు గా నిర్ణయించారు.

జియో రూ. 399 vs ప్లాన్  వోడాఫోన్ రూ. 396…

జియో రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకుంటే రోజుకు 1.5 జీబీ డేటా 100 అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ 84 రోజులు  వాలిడిటి.

ఎయిర్టెల్ రూ. 399 ప్లాన్ vs వోడాఫోన్ రూ. 396 ప్లాన్

ఎయిర్టెల్ రూ. 399 ప్లాన్ రీఛార్జి చేసుకుంటే రోజుకి 1 జీబీ డేటా 100 sms అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ 84 రోజులు వాలిడిటి.

Leave a Comment