మీ ఫొటోస్ ,వీడియోస్ ,ఫైల్స్ ని ‘హైడ్’ చేసుకోవటానికి అద్దిరిపోయే అప్లికేషన్

మీ ఫొటోస్ ,వీడియోస్ ,ఫైల్స్ ని ‘హైడ్’ చేసుకోవటానికి అద్దిరిపోయే అప్లికేషన్

మీ ఫొటోస్ ,వీడియోస్ ,ఫైల్స్ ని 'హైడ్' చేసుకోవటానికి అద్దిరిపోయే అప్లికేషన్

మీ మొబైల్ లో ఫొటోస్,వీడియోస్,ఫైల్స్ ని ఎవరికి కనిపించ కుండ దాచుకోవాలి అనుకుంటున్నారా ? అయితే ఈ అప్లికేషన్ ఖచ్చితంగా ఉపయోగపడ్తుంది .అంతే కాకుండా ఇందులో ఎవరైనా లాక్ తీయటానికి ప్రయత్నిస్తే వాళ్ళ ఫోటో తిసి ఈ అప్లికేషన్ స్టోర్ చేసుకుంటుంది .మన ఫింగర్ ప్రింట్ తో కూడా లాక్ అనేది సెట్ చేసుకోవటానికి ఫీచర్ ఇందులో ఉంది .ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉన్న అప్లికేషన్ “Lynx Privacy “.

వివరణ :-

-ఈ అప్లికేషన్ ని ముందు గ కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసుకోండి .

-ఓపెన్ చేసిన తరవాత మీకు ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ ని సెట్ చేసుకోమని అడుగుతుంది .

-సెట్ చేసిన తరవాత మీకు ఈ అప్లికేషన్ లో 5 GB వరకు cloud లో స్టోర్ చేసుకోవటానికి ఆప్షన్ ఉంటుంది.

-మీరు ఇందులోకి మీ పర్సనల్ ఫొటోస్ ,వీడియోస్ ని అప్లోడ్ చేసుకోండి కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు .

-ఇక ఈ అప్లికేషన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్తే అందులో ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంది ,

-ఇక సెట్టింగ్స్ లోనే secret photo capture ఆప్షన్ కూడా ఉంది .దేని సహాయం తో మీ మొబైల్ privacy లాక్ ని ఓపెన్ చేస్తే ఒక వేల లాక్ తప్పు గ ఎంటర్ చేస్తే వాళ్ళ ఫొటోస్ కూడా capture చేసి ఇస్తుంది .

-ఇలా మీ మొబైల్ లోని ఫొటోస్ ని,వీడియోస్ ని హైడ్ చేసుకోవచ్చు .

 

అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

muviz

Leave a Comment