whatsapp లో మీ DP మరియు ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోండి - Telugu Tech World
Connect with us

Android Apps

whatsapp లో మీ DP మరియు ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోండి

Published

on

whatsapp లో మీ DP మరియు ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోండి

whatsapp లో మీ DP మరియు ప్రొఫైల్ ని ఎవరు చూస్తున్నారో తెలుసుకోండి

ఇప్పుడు ఉన్న పరిస్థితి లో ప్రతి ఒక్కరు whatsapp ని వాడటం సహజం అయిపొయింది .ఇక అందులో ప్రతి ఒక్కరు DP లు మార్చటం,ప్రొఫైల్ ని మార్చటం చేస్తూ ఉంటారు .కానీ మనం ఇలా మార్చిన dp ని ఎవరు చూస్తున్నారు అనేది మాత్రం కనపడదు .అయితే ఈ రోజు అది ఎలా తెలుసుకోవాలో చూదాం .

వివరణ :-

-ముందుగ మీ మొబైల్ లో whats Tracker అనే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.

-ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో కనిపించదు .కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .

-తరవాత ఓపెన్ చేయండి .కొన్ని పర్మిషన్ ని ఇవ్వమని అడుగుతుంది .వాటిని ఇవ్వండి .

-ఇక తర్వాత మీకు కొన్ని ఆప్షన్ లు కనిపిస్తాయి .అందులో online లో ఎవరు ఉన్నారో అనే ఆప్షన్ కనిపిస్తుంది .

-తరవాత ప్రొఫైల్ ని ఎవరు చూశారు అనే ఆప్షన్ కనిపిస్తుంది .

-మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ఆ ఆప్షన్ లోకి వెళ్ళటం.

-అందులో మీ కాంటాక్ట్స్ లో ఎవరు అయితే మీ dp చూస్తారో వాళ్ళ పేరు చూపిస్తుంది .

-అలాగే ప్రొఫైల్ ని చుసిన కూడా వాళ్ళ పేరు అక్కడ మీకు కనిపిస్తుంది .

-ఇలా మీరు సులభం గ తెలుసుకోవచ్చు .

అప్లికేషన్ డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న బ్లాకు బటన్ ని క్లిక్ చేయండి .

Recent Posts

Advertisment

Facebook