Connect with us

Android Apps

మొబైల్ లోని మెసేజెస్ అప్లికేషన్ లో డార్క్ మోడ్ లో వాడుకోండి

Published

on

మొబైల్ లోని మెసేజెస్ అప్లికేషన్ లో డార్క్ మోడ్ లో వాడుకోండి

మొబైల్ లోని మెసేజెస్ అప్లికేషన్ లో డార్క్ మోడ్ లో వాడుకోండి

ఆండ్రాయిడ్ మొబైల్ లో ప్రతి ఒక్కరు మెసేజ్ చదవటానికి మెసేజ్ అప్లికేషన్ ని ఉపయోగిస్తూ ఉంటారు .కానీ రాత్రి పూట చదవాలి అనుకుంటే అందులో మనకి డార్క్ మోడ్ ఫీచర్ ఉండదు .అల మనం డార్క్ మోడ్ ని ఎలా ఉపయోగించుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం .

వివరణ :-

-ముందు గ కింద లింక్ ద్వార గూగుల్ మెసేజెస్ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .ప్లే స్టోర్ లో ఈ అప్లికేషన్ మంచి రేటింగ్ ని కలిగి ఉంది .

-తరవాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే అందులో మన మొబైల్ లో ఉన్న మెసేజెస్ మొత్తం కనిపిస్తాయి .

-కానీ ఇక్కడ మీకు ఒక సందేహం రావొచ్చు అది ఏమిటి అంటే డార్క్ మోడ్ ఫీచర్ ఎక్కడ అని ?

-ఇందుకోసం మీరు టాప్ లో ఉన్న త్రీ డాట్స్ ని క్లిక్ చేస్తే చాలు అక్కడ మీకు ఒక డార్క్ మోడ్ సెట్టింగ్ కనిపిస్తుంది .

-ఆ డార్క్ మోడ్ ని మీరు ఆన్ చేస్తే ఇక మీ ఆండ్రాయిడ్ మొబైల్ లోని ప్రతి మెసేజ్ డార్క్ మోడ్ లో కనిపిస్తుంది .

-ఇలా మీకు ఈ గూగుల్ మెసేజ్ అప్లికేషన్ ని డార్క్ మోడ్ లోకి మర్చి ఛార్జింగ్ ని పెంచుకోవచ్చు .

-ఇక రాత్రి పూట మీసగే చేస్తూ ఉంటె మీకు కళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు .

 

అప్లికేషన్ డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

 

 

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Android Apps

Whatsapp New Emoji Chat Keyboard 2019

Published

on

By

                 Whatsapp New Emoji Chat Keyboard 2019

Continue Reading

Android Apps

Lag Fix Trimmer For PUBG

Published

on

By

             Lag Fix Trimmer For PUBG

Designed by LAG , a famous youtuber himself, LAG  fps optimizer is a game changer for all the slow phone owners, this app has a very light UI which will not use alot of your RAM and will clear all the background apps(Non-System), meaning it will keep all the useful apps running but will clear all the unused apps.

Lag tv fps optimizer app is in a developing stage and is constantly growing, it will soon have great features based on AI and Machine learning which will change the face of RAM Management apps on google play store.

Currently, the app has a basic RAM cleaning system (which still is very useful for old and slow devices) but new features will benefit all the users. This will increase your fps and reduce lag.

Some Features in the app:-
– Light Futuristic UI.
– Saves Battery.
– Better RAM Management.
– Ultra Fast UI.
– Easy to use.
– Vietnamese and Thai Language support.

Upcoming Features:-
– AI Related Features.
– FPS Counter.
– Check Box system to not close some apps.
– More language support.

 

Continue Reading

Android Apps

Cache Cleaner Super clear cache & optimize

Published

on

By

Cache Cleaner Super clear cache & optimize

Cache Cleaner Super can help you clean useless cache files , it can free up your phone space and speed up your phone.

 What Are Cache Files

Cache Files are temporary files created by applications. For example, when browser visit a web page, browser save the image files as cache files.

When app exits , cache files are useless , you can save phone space and speed up your phone via clean these junk cache files.

So you need a easy app help you clean cache files.

Features

Support android 4.1-7.1 devices
One click clean cache
Fastest scan speed
Reminder you clean cache every 6 hours
Easy to use

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending