ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వారు కంటికి చూపు దెబ్బ తినకుండ ఇలా ట్రై చేయండి

ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వారు కంటికి చూపు దెబ్బ తినకుండ ఇలా ట్రై చేయండి

 ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వారు కంటికి చూపు దెబ్బ తినకుండ ఇలా ట్రై చేయండి

“Bluelight Filter” ప్రతి ఆండ్రాయిడ్ యూసర్ వాడవలసిన అప్లికేషన్ .ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ ని వాడే వారు చాలా ఎక్కువ అయిపోయారు .అయితే రాత్రి ఎక్కువ గ మొబైల్ ని వాడటం వాళ్ళ చాలా మంది వినియోగదారులకు కంటి చూపు కి సంబందించిన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి .దానికి కారణం ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి బయటికి వస్తున్న లైటింగ్ .అయితే ఈ రోజు  ఆండ్రాయిడ్ మొబైల్ వాడే వారికి కంటికి హాని కలగకుండా ఎలా వాడలో ఈ రోజు తెలుసుకుందాం .ఇందుకోసం ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి.అప్లికేషన్ పేరు  “Bluelight Filter” .ప్లే స్టోర్ లో 4.6 మంచి రేటింగ్ ని కలిగి ఉంది .

అప్లికేషన్ వివరణ :-

-ఈ అప్లికేషన్ ని ముందుద కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోండి .

-అప్లికేషన్ ని ఓపెన్ చేశాక పర్మిషన్ ని ఇవ్వండి .

-ఇక అప్లికేషన్ పై భాగం లో ON అనే బటన్ ని క్లిక్ చేయండి .

-తరవాత ఈ అప్లికేషన్ లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి .ఫిల్టర్ కలర్ : రంగును మార్చుకోవటానికి .

ఫిల్టర్ డార్క్ : డార్క్  ని సెట్ చేసుకోవటానికి ,brightness ని సెట్ చేసుకోవటానికి .

-అయితే ఈ ఆప్షన్ ని మనకి నచ్చినట్లు గ మనం సెట్ చేసుకోవచ్చు .

-రాత్రి పూట ఆండ్రాయిడ్ మొబైల్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటె మీ కంటికి ఈ రంగులో ,ఎంత brightness లో ఉండాలో మొత్తం సెట్ చేసుకోవచ్చు .

-దీని వల్ల మన కంటి కి ఎటువంటి సమస్య ఉండదు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

 

Leave a Comment