ఆండ్రాయిడ్ మొబైల్ లో తక్కువ సైజు లో లైవ్ వాల్ పేపర్స్ ని సెట్ చేసుకోండి

ఆండ్రాయిడ్ మొబైల్ లో తక్కువ సైజు లో లైవ్ వాల్ పేపర్స్ ని సెట్ చేసుకోండి

ఆండ్రాయిడ్ మొబైల్ లో తక్కువ సైజు లో లైవ్ వాల్ పేపర్స్ ని సెట్ చేసుకోండి

“HexShaders” అప్లికేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక తక్కువ సైజు లో లైవ్ వాల్పేపర్ ని సెట్ చేసుకోవటానికి ఉపయోగించవచ్చు .ఈ అప్లికేషన్ సైజు చాల తక్కువ ప్లే స్టోర్ లో ఈ అప్లికేషన్ యొక్క రేటింగ్ 4.7 గ ఉంది .మంచి డౌన్లోడ్ కూడా కలిగి ఉంది .

అప్లికేషన్ వివరణ :-

  • ఈ అప్లికేషన్ ని ముందు గ కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి .
  • ఓపెన్ చేశాక ఇందులో డైరెక్ట్ గ కొన్ని లైవ్ wallpapers కనిపిస్తాయి .
  • సైజు మనకు నచ్చి నట్లు గ మనం పెట్టుకోవటానికి పైన కొన్ని ఆప్షన్ లు కనిపిస్తాయి .అనే స్పీడ్ ,సైజు అన మాట.
  • ఇక మీరు అప్లికేషన్ లో పైన గమనించినట్లు అయితే అక్కడ ఒక ఆప్షన్ కనిపితుంది .
  • దాని మీద క్లిక్ చేస్తే అందులో చాలా రకాల వాల్ పేపర్స్ కనిపిస్తాయి .
  • మనకు నచ్చిన వాల్ పేపర్ ని మనం అక్కడ సెలెక్ట్ చేసుకొని వాడవచ్చు .

అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

Leave a Comment