గూగుల్ మ్యాప్స్ వాడే వారు ఇలా ట్రై చేయండి | మీ మొబైల్ స్టోరేజ్ పెరుగుతుంది

గూగుల్ మ్యాప్స్ వాడే వారు ఇలా ట్రై చేయండి | మీ మొబైల్ స్టోరేజ్ పెరుగుతుంది

గూగుల్ మ్యాప్స్ వాడే వారు ఇలా ట్రై చేయండి | మీ మొబైల్ స్టోరేజ్ పెరుగుతుంది

“Google Maps Go” ఒక చిన్న సైజు గూగుల్ మ్యాప్ అప్లికేషన్.సాదారణంగా మనం ఉపయోగించే గూగుల్ మ్యాప్ అప్లికేషన్ సైజు లో చాలా ఎక్కువ గ ఉండటం వల్ల మొబైల్ లో స్టోరేజ్ చాలా వరకు తగ్గిపోతు ఉంటుంది .దేనికి కి పరిష్కారంగ గూగుల్ ఏ తన సొంత అప్లికేషన్ ని గూగుల్ మ్యాప్స్ గో అనే పేరు తో తేసుకో వచ్చింది .ఈ అప్లికేషన్ సైజు కేవలం 1Mb కంటే తక్కువ .ప్లే స్టోర్ లో ఈ అప్లికేషన్ 4.2 మంచి రేటింగ్ ని కలిగి ఉంది .

అప్లికేషన్ వివరణ :-

-ముందు గ కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి అప్లికేషన్ ని డౌన్లోడ్ చెసుకొనడి .

-ఓపెన్ చేశాక అప్లికేషన్ యొక్క ఇంటర్ పేస్ మాములు గ ఉండే గూగుల్ మ్యాప్స్ లాగే ఉంటుంది .

-మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దిశ ,అడ్రస్ లు కూడా చూపిస్తుంది .

ఇందులో మనం ఉపయోగించే గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ లో ఉన్న ప్రతి ఫీచర్ కనిపిస్తుంది .

అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

 

Leave a Comment