మనం మొబైల్ ఎంత సేపు వాడుతున్నామో పూర్తీ టైం చూసుకోండి

మనం మొబైల్ ఎంత సేపు వాడుతున్నామో పూర్తీ టైం చూసుకోండి.

మనం మొబైల్ ఎంత సేపు వాడుతున్నామో పూర్తీ టైం చూసుకోండి

“FOMO” అప్లికేషన్ నిజంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది .ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ని ఎంత సీపు ఉపయోగిస్తునామో పూర్తీ టైం తో సహా చూపిస్తుంది .అంటే మనం ఎంత సేపు మొబైల్ వాడాము ,ఎంత సేపు కాల్ మాట్లాడాము ,ఎంత సేపు ఎవరితో మాట్లాడమో చూపిస్తుంది .ప్లే స్టోర్ లో 4.7 రేటింగ్ ని కలిగి ఉన్న అప్లికేషన్ FOMO .

అప్లికేషన్ వివరణ :-

-ఈ అప్లికేషన్ ముందుగ కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .

-ఈ అప్లికేషన్ సైజు కూడా చాలా తక్కువ గ ఉంటుది .కేవలం 1.3 MB సైజు .

-అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి ,ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి .

-ముందుగ ఒక చిన్న పర్మిషన్ ని ఇవ్వమని అడుగుతుంది ,

-పర్మిషన్ ని ఇచ్చాక .screen మీద మొత్తం సమాచారం కనిపిస్తుంది .

-ఎంత సేపు మొబైల్ ని ఉపయోగించామో ,ఎవరితో ఎంత సేపు మాట్లాడమో ,ఎంత టైం ఏ అప్లికేషన్ లో టైం కేటాఇంచామో పూర్తి సమాచారం కనిపిస్తుంది .

-ఇలా మీరు ఆండ్రాయిడ్ మొబైల్ లో ఎంత టైం మీరు గడుపుతున్నారో తెలుసుకోవచ్చు .

అప్లికేషన్ డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న బ్లాక్ డౌన్లోడ్ బటన్ ని క్లిక్క్ చేయండి .

Leave a Comment