ఫేస్బుక్ వాడే వారు ఇలా మొబైల్ స్టోరేజ్ ని పెంచుకోండి

ఫేస్బుక్ వాడే వారు ఇలా మొబైల్ స్టోరేజ్ ని పెంచుకోండి

ఫేస్బుక్ వాడే వారు ఇలా మొబైల్ స్టోరేజ్ ని పెంచుకోండి

‘slimsocial for Facebook” ఇదొక లైట్ వెయిట్ అప్లికేషన్ .మనం రోజు వాడే ఫేస్బుక్ అప్లికేషన్ సైజు లో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే కాకుండా ఫేస్బుక్ మెసెంజర్ ని కూడా వాడుతూ ఉంటాం అది కూడా సైజు లో చాలా పెద్ద గ ఉంటుంది .కాని ఈ అప్లికేషన్ అలాకాదు .చాలా తక్కువ సైజు ని కలిగి ఉంటుంది .ప్లే స్టోర్ లో 4.3 రేటింగ్ ని కలిగి ఉంది .

అప్లికేషన్ వివరణ :-

  • ఫేస్బుక్ అప్లికేషన్ తో పోలిస్తే ఈ అప్లికేషన్ సైజు లో చాలా చిన్న అప్లికేషన్ .
  • ముందుగ కింద ఉన్న లింక్ ద్వార అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోని ,మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోండి .
  • ఓపెన్ చేశాక మీ ఫేస్బుక్ ఎకౌంటు తో లాగిన్ అవ్వండి .
  • ఇక మీరు ఈ అప్లికేషన్ లోకి వచ్చాక ఇందులోనే మనకు ఫేస్బుక్ మెసెంజర్ కూడా ఉంటుంది .
  • కాబట్టి స్టోరేజ్ విషయం లో భయపడవలిసిన అవసరం లేదు .
  • ఇక మీరు ఒక సారి సైజు ని కూడా చెక్ చేసుకోవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

Leave a Comment