ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కొత్త లాంచేర్

                  ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కొత్త లాంచేర్

ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కొత్త లాంచేర్

a15 లాంచేర్ ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక కొత్త రకం లాంచేర్ గ పేరు పొందిన అప్లికేషన్ ఇది .ప్లే స్టోర్ లో ఈ లాంచేర్ 4.6 రేటింగ్ ని కలిగి ఉంది .మీరు అందరికంటే కాస్త కొత్త లాంచేర్ ని ఉపయోగించాలి అనుకుంటే ఈ అప్లికేషన్ ని ట్రై చేయవచ్చు .

అప్లికేషన్ వివరణ :

  • ఈ అప్లికేషన్ చాలా తక్కువ సైజు ని కలిగిన అప్లికేషన్ .ప్లే స్టోర్ లో లభిస్తుంది .
  • ఇంద లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి .
  • డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకున్నాక అందులో మీకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు .
  • డైరెక్ట్ గ లాంచేర్ ఓపెన్ అవుతుంది .అందులో మీకు మొబైల్ లో ఉన్న యాప్స్ యూక పేర్లు కనిపిస్తాయి .
  • మొబైల్ యొక్క ఫోల్డర్ కనిపించవు .
  • కాస్త డిఫరెంట్ గ ఉండే లాంచేర్ ఇది .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్క్ చేయండి .

Leave a Comment