ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కొత్త ఎఫెక్ట్స్ తో మ్యూజిక్ ప్లేయర్

ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కొత్త ఎఫెక్ట్స్ తో మ్యూజిక్ ప్లేయర్

ఆండ్రాయిడ్ మొబైల్ కోసం కొత్త ఎఫెక్ట్స్ తో మ్యూజిక్ ప్లేయర్

 

                                “AudioVision Music Player” ఇదొక కొత్త మ్యూజిక్ ప్లేయర్ .ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లో ఒక మ్యూజిక్ ప్లేయర్ ఉండనే ఉంటుంది .కాని అందులో మనకు నచ్చినట్లు గ visuals ని మార్చుకొనే అవకాశం ఉండదు .అయితే ఈ రోజు మనం ఎలా visuals ని మార్చుకుంటూ మ్యూజిక్ వినగలమో తెలుసుకుందాం .ఇందుకోసం ఒక మ్యూజిక్ ప్లేయర్ ని ఉపయోగించాలి దేని సైజు మిగిలిన వాటితో పోలిస్తే చాలా తక్కువ గ ఉంటుంది.అంటే 5 MB కంటే తక్కువ గ ఉంటుంది .కాబ్బట్టి మొబైల్ యొక్క స్టోరేజ్ లో కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు .ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో 4.5 మంచి రేటింగ్ ని ఎక్కువ డౌన్లోడ్ లను కలిగి ఉంది .

అప్లికేషన్ వివరణ :-

-ఈ అప్లికేషన్ పేరు AudioVision Music Player ,కింద డౌన్లోడ్ లింక్ ఉంది .

-ఈ అప్లికేషన్ సైజు 3.8 MB .చాలా చిన్న అప్లికేషన్ .

-ముందు గ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి మొబైల్ లో ఇన్స్టాల్ చేసుకోండి .

-అప్లికేషన్ ని ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక పర్మిషన్ ని అడుగుతుంది .

-తరవాత ఆండ్రాయిడ్ మొబైల్ లో ఉన్న ప్రతి ఆడియో మీకు అక్కడ కనిపిస్తుంది .

-ఇక మీరు పాట ని ప్లే చేశాక .అందులో మీకు చాలా రకాల visuals కనిపిస్తాయి .

-అంటే మీరు ఆ visuals మీద క్లిక్ చేసి సైడ్ కి జరిపితే మరిన్ని visuals మీకు అక్కడ కనిపిస్తాయి .

-ఇక అందులో మీరు ఫుల్ screen లో కూడా  visuals ని చూడవచ్చు .

-అంతే కాకుండా ఇందులో మనకు నచ్చిన విదంగా Equlizer ని సెట్ చేసుకోండి పాటని వినగలిగే అవకాశం కూడా ఉంది .

-ఒక మంచి ఆడియో మ్యూజిక్ ప్లేయర్ కోసం వెతుకుఉంటె ఈ అప్లికేషన్ ని ఒక సారి చూడవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

Leave a Comment