మొబైల్ నోటిఫికేషన్ బార్ లో అప్లికేషన్స్ ని సెట్ చేసుకోండి

మొబైల్ నోటిఫికేషన్ బార్ లో అప్లికేషన్స్ ని సెట్ చేసుకోండి

సాదారణంగ ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ యొక్క నోటిఫికేషన్ బార్ లో మనకు కొన్ని icons కనిపిస్తూ ఉంటాయి .అయితే వాటిలో మనం మొబైల్ అప్లికేషన్ ని కూడా సెట్ చేసుకోవచ్చు .అంటే నోటిఫికేషన్ బార్ నుంచి అప్లికేషన్స్ని కూడా ఓపెన్ చేయవచ్చు అన మాట .మొబైల్ లో ఎలా సెట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం .ఇందుకోసం ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి .ప్లే స్టోర్ లో అప్లికేషన్ 4.0 రేటింగ్ ని కలిగి ఉంది .

వివరణ :-

  • ముందుగ అప్లికేషన్ ని కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకోండి .
  • అప్లికేషన్ ఓపెన్ చేశాక అందులో మీకు మొత్తం ఆరు అప్లికేషన్స్ ని సెట్ చేసుకోవటానికి ఆప్షన్ కనిపిస్తుంది .
  • మీకు set అనే ఆప్షన్ కనిపిస్తుంది .మీరు అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన అప్లికేషన్ ని సెట్ చేసుకోండి .
  • తరవాత మీ నోటిఫికేషన్ బార్ లో చుస్తే మీకు more అనే ఆప్షన్ కనిపిస్తుంది .
  • అక్కడ క్లిక్ చేసి మీరు ఆరు అప్లికేషన్స్ ని నోటిఫికేషన్ బార్ లో సెట్ చేసుకోండి .
  • ఇక మీ నోటిఫికేషన్ బార్ నుంచి మీ అప్లికేషన్ ని ఓపెన్ చేసుకోవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

Leave a Comment