రెడ్మి నోట్ 4 కి వచ్చిన కొత్త స్టేబుల్ అప్డేట్ MIUI 10 STABLE 10.2.3 పూర్తీ వివరాలు

రెడ్మి నోట్ 4 కి వచ్చిన కొత్త స్టేబుల్ అప్డేట్ MIUI 10 STABLE 10.2.3 పూర్తీ వివరాలు

MIUI 10 10.2.3 అప్డేట్                             రెడ్మి నోట్ 4 మొబైల్ కి కొత్త గ MIUI 10 .2.3 STABLE అప్డేట్ వచ్చింది .దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం .రెడ్మి నోట్ 4 లో స్టేబుల్ అప్డేట్ ని ఉపయోగించే వారు ఒక వేల లేటెస్ట్ అప్డేట్ లోకి వెళ్ళాలి అనుకుంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోండి .ఈ అప్డేట్ కొన్ని మొబైల్స్ కి మాత్రమే వచ్చింది .కావునా ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్డేట్ చేసుకోండి .అయితే ఇందులో మనకి కొన్ని కొత్త ఫీచర్స్ రావటం జరిగింది దీని గురించి ఇప్పుడు తెలుసు కుందాం .

MIUI 10.2.3 లో కొత్త గ వచ్చిన ఫీచర్స్ :-

 • Android Security patch Level 12-1-2019 latest update
 • updater settings changed in settings menu
 • portrait mode enable in front and back camers in redmi note 4
 • Hide apps Feature
 • App vault some new icons added
 • Recent bar suggestions
 • Gallery Image in wallper carousal
 • glance on locksreen
 • Mi video app get tab
 • Some New Privacy Settings on settings
 • Screen Recording tuggle in panel
 • Scanner UI changed
 • Vertical Clock In WIdget

Some Problems That are Noticed By My Mobile

 • Finger print scanner Not working Some Cases
 • ok Google Not working
 • More ads on Device

పైన చెప్పిన అన్ని ఫీచర్ రెడ్మి నోట్ 4 మొబైల్ లేటెస్ట్ అప్డేట్ లో రావటం జరిగింది .అయితే మీరు అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న లింక్ ద్వార అప్డేట్ చేసుకోవచ్చు .

 

                            MIUI 10 stable 10.2.3 Download File LINK 

 

Leave a Comment