మీ మొబైల్ నెంబర్ కనిపించకుండ ఫ్రీ గ మెసేజ్ పంపండి

మీ మొబైల్ నెంబర్ కనిపించకుండ ఫ్రీ గ మెసేజ్ పంపండి

 

హలో ఫ్రెండ్స్ ,ఈరోజు మనం మొబైల్ నెంబర్ కనిపించకుండా ఫ్రీ గ ఎలా మెసేజ్ పంపాలో తెలుసుకుందాం .సాదారణంగ ఫ్రీ గ మెసేజ్ పంపుటకు చాలా రకాల అప్లికేషన్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం .కానీ ఎటువంటి అప్లికేషన్ సహాయం లేకుండ మన మొబైల్ నెంబర్ కనిపించకుండ మెసేజ్ పంపవచ్చు .దీని కోసం ఒక వెబ్ సైట్ ని ఉపయోగించవలసి ఉంటుంది .ఆ వెబ్ సైట్ పేరు “afreesms”.మీకు వెబ్ సైట్ లింక్ కింద లభిస్తుంది .అక్కడ క్లిక్ చేసి ఉపయోగించుకోవచ్చు .

వెబ్ సైట్ వివరణ : –

  • ముందుగ వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి .అందులో మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి .
  • అయితే ఈ వెబ్ సైట్ లో పైన మీకు రెండవ ఆప్షన్ send sms అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది
  • అక్కడ క్లిక్ చేసి అందులో మీ ఫ్రెండ్స్ నెంబర్  ,మీరు పంపాలి అనుకున్న మెసేజ్ టైపు చేసి కింద ఒక captcha ని ఎంటర్ చేసి send బటన్ ని క్లిక్ చేయండి .
  • ఇక ఒక నిమిషంలో మీరు పంపాలి అనుకున్న నెంబర్ కు మెసేజ్ అనేది వెళ్తుంది .
  • కానీ అక్కడ మన నెంబర్ కనిపించదు .
  • ఇలా చాలా సులభం గ నెంబర్ కనిపించకుండా మెసేజ్ పంపవచ్చు .

వెబ్ సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి :-   WEBSITE

 

Leave a Comment