జియో 5జి మొబైల్స్ పై అద్దిరిపోయే శుభవార్త వచ్చింది

జియో 5జి మొబైల్స్ పై అద్దిరిపోయే శుభవార్త వచ్చింది

రిలయన్స్ జియో మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది .ఇప్పటి వరకు అందుబాటులో లేని 5 జి స్మార్ట్ ఫోన్ లను మార్కెట్లోకి తెసుకొని రానుంది .అయితే ఈ ఫోన్లు వచ్చే ఏడాది మార్కెట్లో కి తీసుకొని రావటానికి జియో వ్యూహాలు రచిస్తుంది .

5జీ సర్వీసులు

వచ్చే ఏడాది ఏప్రిల్ 5 న జియో 5 జీ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు జియో సిద్దం అవుతుంది .ఆ సమయంలోనే 5జీ హ్యాండ్ సెట్లను ఏకకాలం లో విడదల చేయనున్నట్లు తెలిపారు .
కస్టమర్లు హ్యాండ్ సెట్లను కొనుగోలు చేయటంతో జియో యొక్క స్పీడ్ 5 జీ సేవలలో వినియోగదారులు ఎటువంటి సమస్యలు ఎదురుకోరు .


జియో తమ 4 జీ సేవలను ప్రారంభించిన్నపుడు

సెప్టెంబర్ 2016 లో జియో 4 జీ సేవలను ప్రారంభించిన్నపుడు ఎలా ఉందొ దాని కంటే కొంచెం కొత్త గ ఈ 5 జీ సర్వీస్ ఉండబోతుంది.కేవలం 5 జీ హ్యాండ్ సెట్లను మాత్రమే కాకుండా,జియో తన 5 జీ సర్వీసులను ఇతరులకు ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉంది.
త్వరలోనే ముకేష్ అంబానీ జియో కంపెనీ 6-9 నెలల్లో లోపే 5G సేవలను ప్రారంబించబోతుంది .

5జీ సేవలను ఇండియాలో

ఇదిలా ఉంటె రిలయన్స్ జియో 5 జీ సేవలను ఇండియా లో ప్రారంబించేందుకు పాన్ నెట్వర్క్ తో కలిసి వ్యుహాలు రచిస్తోంది .ఈ కంపెనీ స్మాల్ సేల్స్ నెట్ వర్క్ ను అబివృద్ది చేసే దిశ గ సాగోతోంది .దీని ద్వార ప్రతి రోజు 350 టేరా బైట్స్ డేటా తో పాటు 5 మిలియన్ వోల్డ్ కాల్స్ వెళ్ళే విధంగా ఈ నెట్ వర్క్ తయరుకనుంది .

అయితే 2019 సంర్ట్ ఫోన్ పరిశ్రమలో ఒక ప్రధాన విప్లవాన్ని చూడవచ్చు .ఇప్పటికే దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారిదారులు నోకియా ,ఒప్పో ,LG ,ONEPLUS,SAMSUNG ,HTC,XIAOMI, asus,VIVO, HMD GLOBAL తమ రాబోయే 5 జీ హ్యాండ్ సెట్లను వాటి ధరలను భాహిరంగంగా ప్రకటించాయి .బేసిక్ మోడల్ ధర రూ .25,000 నుంచి రూ .50,000 వరకు ఉండవచ్చు .అని వారు తెలిపారు .

Leave a Comment