దొంగలించిన మొబైల్ యొక్క లొకేషన్ ,దొంగ photo తో సహా తెలుసుకోండి

దొంగలించిన మొబైల్ యొక్క లొకేషన్ ,దొంగ photo తో సహా తెలుసుకోండి

దొంగలించిన మొబైల్ యొక్క లొకేషన్ ,దొంగ photo తో సహా తెలుసుకోండి

సాదారణం గ చాలా సార్లు మనకు తెలియకుండానే మన మొబైల్ ని పోగొట్టుకుంటూ ఉంటాం,ఒక్కొక సారి దొంగలు మన మొబైల్ ని దొంగలిస్తూ ఉంటారు  .అయితే అలంటి సమయం ఎలా మన మొబైల్ ని తిరిగి పొందాలో తెలియదు .అయితే ఈ రోజు నేను ఒక మంచి ట్రిక్ ద్వార ఎలా పోయిన మొబైల్ యొక్క లొకేషన్ ,ఇంకా దొంగ యొక్క ఫోటో ని తెలుసుకోవాలో చెప్పబోతున్నాను .

వివరణ :-

  • ఇందుకోసం ఒక ఎప్పుడు మీ మొబైల్ లో ఒక అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకొని ఉంచుకోవాలి
  • ఆ అప్లికేషన్ యొక్క లింక్ కింద లభిస్తుంది .మొదట అప్లికేషన్ ని ఇస్టాల్ చేశాక ఓపెన్ చేసి అందులో మన మొబైల్ ఉన్న జిమెయిల్ సహాయంతో అందులో ఎంటర్ అవ్వాలి .
  • తరవాత  ఒక కోడ్ ని సెట్ చేసుకోవాలి .ఆ కోడ్ మనకు చాలా ముఖ్యం .
  • ఇక మీ ముందు కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి .రింగ్ చేయాలి అంటే మనం సెట్ చేసుకున్న code:ring అని మొబైల్ కి sms పంపితే చాలు .
  • వెంటనే మొబైల్ ring అవుతుంది .ఇలా మనం దొంగ photo తో సహా తెలుసుకోవచ్చు .
  • అయితే ఇలా మీకు ఈ trick ఉపయోగపడ్తుంది .


అప్లికేషన్ డౌన్లోడ్ కోసం కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి

 

youtube application songs

1 thought on “దొంగలించిన మొబైల్ యొక్క లొకేషన్ ,దొంగ photo తో సహా తెలుసుకోండి”

Leave a Comment