ఆండ్రాయిడ్ మొబైల్ కోసం అద్దిరిపోయే కొత్త కీ బోర్డ్

ఆండ్రాయిడ్ మొబైల్ కోసం అద్దిరిపోయే కొత్త కీ బోర్డ్

ఆండ్రాయిడ్ మొబైల్ కోసం అద్దిరిపోయే కొత్త కీ బోర్డ్

ఆండ్రాయిడ్ మొబైల్ లో రోజు ఒకే కీ బోర్డ్ ని ఉపయోగించి కాస్త బోర్ గ ఉంటుంది .అయితే ఈ కొత్త కీ బోర్డ్ చాలా కొత్త ఫీచర్స్ తో మన మొబైల్ కి ఉపయోగపడ్తుంది .ఈ రోజు మనం ఈ కీ బోర్డ్ గురించి తెలుసుకుందాo .ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లి మంచి రేటింగ్ ని కలిగి ఉంది .మంచి డౌన్లోడ్ కూడా ఉన్నాయ్ .

అప్లికేషన్ వివరణ :-

  • ముందు గ అప్లికేషన్ ని కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి .
  • తర్వాత ఓపెన్ చేయండి .ఓపెన్ చేశాక అందులో మీకు కొన్ని పర్మిషన్ ని ఇవ్వమని అడుగుతుంది .
  • ప్రతి పర్మిషన్ ని ఇవ్వండి .ఇక మీ మొబైల్ కీ బోర్డ్ ని తెసివేసి .ఈ కొత్త కీ బోర్డ్ ని డిఫాల్ట్ గ సెట్ చేసుకోండి .
  • ఇక అంతే ఈ కీ బోర్డ్ మొబైల్ లుక్ నీ మర్చి వేస్తుంది .
  • ఇలా కాస్త కొత్త కీ బోర్డ్ ని మొబైల్ లో వాడుకోవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

youtube application songs

Leave a Comment