ఆండ్రాయిడ్ మొబైల్ కొత్త గ వచ్చిన లైవ్ వాల్ పేపర్ అప్లికేషన్

ఆండ్రాయిడ్ మొబైల్ కొత్త గ వచ్చిన లైవ్ వాల్ పేపర్ అప్లికేషన్

ఆండ్రాయిడ్ మొబైల్ లో లైవ్ వాల్ పేపర్స్ ని ఉపయోగిస్తూ ఉంటె ఈ అప్లికతిఒన్ చాలా కొత్త గ ఉంటుంది .సాదారణం గ లైవ్ వాల్ పేపర్స్ ని ప్రతి ఒక్కరు ఉపయోగిస్తూ ఉంటారు అందరి కంటే కొత్త గ మొబైల్ screen కనిపించటానికి .అయితే ఈ లైవ్ వాల్ పేపర్స్ అప్లికేషన్ అన్నిటి కంటే diffrent అప్లికేషన్ .ఈ అప్లికేషన్ ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .

అప్లికేషన్ వివరణ :-

  • ముందుగ అప్లికేషన్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి .లింక్ కింద ఉంది .
  • ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి .
  • ఓపెన్ చేశాక మీకు చాలా కొత్త గ అప్లికేషన్ ఇంటర్ పేస్ కనిపిస్తుంది .
  • ఇందులో ముఖ్యం గ మొబైల్ proximiti సెన్సార్ మీద ఈ అప్లికేషన్ పని చేస్తుంది .
  • అంటే మొబైల్ ని ఎలా కదిపితే అలా వాల్ పేపర్ ఎఫెక్ట్స్ ఉంటాయి .
  • ఇందులో చాలా రకాల లైవ్ వాల్ పేపర్స్ ఉంటాయి వాటిని కూడా ట్రై చేయవచ్చు .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

youtube application songs

Leave a Comment