మొబైల్ లో వాల్ పేపర్స్ ని సెట్ చేసుకోవటానికి ఒక మంచి అప్లికేషన్

మొబైల్ లో వాల్ పేపర్స్ ని సెట్ చేసుకోవటానికి ఒక మంచి అప్లికేషన్

మొబైల్ లో వాల్ పేపర్స్ ని సెట్ చేసుకోవటానికి ఒక మంచి అప్లికేషన్

 

సాదారణం గ మొబైల్ లో స్క్రీన్ మీద చాలా రకాల వాల్ పేపర్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం .కానీ వాటిని వెతికి డౌన్లోడ్ చేసి మొబైల్ స్క్రీన్ మీద మర్సుస్తూ ఉండాలి .అల కాకుండా చాలా సులభం గ మనం ఒక అప్లికేషన్ ని ఉపయోగిస్తే చాలు మనకు నచ్చిన photo పేరు అందులో ఎంటర్ చేస్తే ప్రతి 10 నిమిషాలకు ఒక సారి వాల్ పేపర్స్ ని మారుస్తూ ఉంటుంది .ఇందు కోసం ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి .అప్లికేషన్ ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .

అప్లికేషన్ వివరణ :-

  • ముందుగ అప్లికేషన్ ని కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి .
  • ఓపెన్ చేశాక కొన్ని పర్మిషన్ స్ ని ఇవ్వండి .
  • ఇక అందులో కొన్ని ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి .అక్కడ మీకు నచ్చిన వాల్ పేపర్స్ యొక్క పేరు ని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి .
  • ఆటోమేటిక్ గ అప్లికేషన్ సెర్చ్ చేసి మనకు చూపిస్తుంది .ఇక కింద టైం ఉంటుంది అక్కడ మనకు కావలసిన టైం ని సెట్ చేసుకోవాలి .
  • ఇక అంతే మనం వాల్ పేపర్స్ ని మార్చ వలసిన అవసరం లేకుండా .ఆటోమేటిక్ గ అప్లికేషన్ వాల్ పేపర్స్ ని మర్స్తుంది
  • ఇలా ఆండ్రాయిడ్ మొబైల్ ఉపయోగించే వారికి ఈ అప్లికేషన్ చాలా ఉపయోగపడ్తుంది .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి

youtube application songs

Leave a Comment