చేతి తో రాసి మొబైల్ లో లెక్కలు చేయండి

చేతి తో రాసి మొబైల్ లో లెక్కలు చేయండి

చేతి తో రాసి మొబైల్ లో లెక్కలు చేయండి

ఆండ్రాయిడ్ మొబైల్ లో సాదారణం గ calculator ని ఉపయోగిస్తూ ఉంటాం .కానీ అందులో లో చేతి తో నెంబర్ ని క్లిక్ చేస్తే అక్కడ లెక్కలు మనకు display మీద చూపిస్తూ ఉంటాయి .కానీ మొబైల్ లో చేతి రాతతో లెక్కలు చేయవచ్చు .అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం .ఇందుకోసం ప్లే స్టోర్ లో ఒక అప్లికేషన్ ని ఉపయోగించాలి ఈ అప్లికేషన్ కి మంచి రేటింగ్ ,మంచి డౌన్లోడ్ లు కూడా ఉన్నాయి .

అప్లికేషన్ వివరణ :-

  • ముందుగ అప్లికేషన్ ని కింద ఉన్న లింక్ ద్వార డౌన్లోడ్ చేసుకొని మొబైల్ లో ఇంస్టాల్ చేసుకోండి .
  • తరవాత ఓపెన్ చేయండి .అక్కడ screen మీద ఎటువంటి నంబర్స్ కనిపించవు .
  • మన చేతి తో మనం ఈ నెంబర్ రాస్తామో అదే అక్కడ కనిపిస్తుంది .
  • మనం ఎలా కావాలి అంటే అల లెక్కలు చేసుకోవచ్చు .

 

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

youtube application songs

Leave a Comment