పాన్ కార్డ్ వాడే వారు మార్చ్ 31st 2019 లోపు ఈ పనిచేసుకోండి లేకపోతే అంతే సంగతి ..

 

సుప్రీం కోర్ట్ నుంచి పాన్ కార్డ్ కి సంబంధించి ఒక వార్త బయటికి వచ్చింది .అది పాన్ కార్డ్ కి ఆదార్ కార్డ్ లింక్ చేసి లేకపోతె త్వరలో మీ పాన్ కార్డ్ ని పని చేయకుండ చేస్తాం అని .అయితే మన పాన్ కార్డ్ లింక్ అయ్యి ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవటం ?ఇంకా ఒక వేల లింక్ కాకా పోతే ఎలా లింక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం .

ముందుగ కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి

వెబ్సైటు :- https://www1.incometaxindiaefiling.gov.in/e-FilingGS/Services/LinkAadhaarHome.html?lang=eng

క్లిక్ చేశాక అందులో మీకు ఎడమ వైపు ” LINK AADHAR ” అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది .ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజి ఓపెన్  అవుతుంది .


అందులో మీ aadhar కార్డ్ ని  పాన్ కార్డ్ తో లింక్ చేసుకోవటానికి మీ పూర్తి సమాచారాన్ని అడుగుతుంది .అందులో మన aadhar నెంబర్ ,పాన్ కార్డ్ నెంబర్ ,పేరు,ఎంటర్ చేసి OTP మీద క్లిక్ చేస్తే చాలు మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి OTP వస్తుంది .
OTP ని ఎంటర్ చేశాక మన ఆదార్ కార్డ్ ,పాన్ కార్డ్ తో లింక్ అవుతుంది .

లింక్ అయ్యి ఉంది అని తెలుసుకోవటం ఎలా ..?

అందుకోసం మీకు ఈ పేజి లో పైన “CLICK HERE ” అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది .
అక్కడ క్లిక్ చేస్తే మీకు పాన్ కార్డ్ నెంబర్ ,ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది .అక్కడ ఎంటర్ చేశాక కింద ఉన్న బటన్ మీద క్లిక్క్ చేస్తే మీ ఆధార్ కార్డ్ తో పాన్ కార్డ్ లింక్ అయ్యి ఉంటె STATUS లో చూపిస్తుంది .


ఒక వేల అక్కడ ఏమైనా “ERROR” కనిపిస్తే మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది .

Pan Card Official Website :- CLICK HERE

Leave a Comment