PUBG MOBILE ఆడే టప్పుడు LAG కాకుండా ఇలా ఉండాలి అంటే ఇలా చేయండి .

PUBG MOBILE ఆడే టప్పుడు LAG కాకుండా ఇలా  ఉండాలి అంటే ఇలా చేయండి .

PUBG మొబైల్ ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఆడుతున్న ఫేమస్ గేమ్ .ఎవరిని అడిగిన pubg గేమ్ ని బెస్ట్ గేమ్ అంటారు .అయితే ఇప్పుడు కొత్త గ వచ్చిన అప్డేట్ తరవాత చాలా వరకు pubg గేమ్ LAG అవ్వటం లాంటి ఇబ్బందులు ఎదురుకుంటున్నారు .అయితే ఇలా lag అవ్వకుండా ఎలా గేమ్ ని smooth గ మనకు నచ్చిన గ్రాఫిక్స్ లో ఆడాలో ఈరోజు చెప్పబోతున్నాను .

PUBG గేమ్ ఆడే వారు తక్కువ స్పెసిఫికేషన్ ఉన్న మొబైల్ లో ఈ గేమ్ ని ఆడుతూ ఉంటారు .అటువంటి వారు చాలా వరకు LAG తో ఇబ్బంది పడుతూ ఉంటారు .ఇందుకోసం చాలా రకాల అప్లికేషన్స్ ని ఉపయోగించి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు .అల అని థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని ఉపయోగించటం వాళ్ళ pubg ID కుడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది . నేను రెండు వారాల నుంచి pubg మొబైల్ కి సంబంధించి రెండు అప్లికేషన్స్ ని ఉపయోగించాను .దీని ద్వార మొబైల్ లో గేమ్ చాలా smooth గ ప్లే అయింది .ఇంకొక విషయం ఏమిటి అంటే ఇందులో ఆడటం వల్ల ID కుడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉండదు .

అప్లికేషను ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి :-

  • ముందుగ కింద ఉన్న రెండు అప్లికేషన్స్ నుంచి ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .
  • మొదటి అప్లికేషను పేరు ” GFX Tool For PUBG(No full ads)”, రెండవ అప్లికేషన్ పేరు ” Cover art
    Battlegrounds Advanced Graphics Tool [NO BAN]”
  • ఈ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకొని మొబైల్ ఇన్స్టాల్ చేసుకున్న తరవాత అందులో మీకు మీ మొబైల్ గ్రాఫిక్స్ కి సంబంచిన settings కనిపిస్తాయి .
  • అక్కడ select version లో  (GPS) ని సెలెక్ట్ చేసుకోండి .
  • తరవాత గ్రాఫిక్స్ మీ మొబైల్ కి తగినట్టు సెట్ చేసుకోండి .
  • Resolution మీ డిస్ప్లే కి తగినట్టు సెట్ చేసుకోండి .
  • FPS 60 గ ఉంచుకోండి .
  • ఇక shadows,Anti-aloasing,GPU Optimization,Saved controls వీటిని disable లో ఉంచుకోండి .
  • చివరకి PUBG గేమ్ ని ఈ అప్లికేషన్ నుంచి ఓపెన్ చేయండి .
  • గేమ్ start అయ్యాక గమనించిన్నట్లు అయితే ఎటువంటి LAGs లేకుండా ప్లే అవుతుంది .
  • ఇలా చాలా సులభం గ PUBG MOBILE ని LAGS లేకుండా ఆడవచ్చు .

    అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

1.youtube application songs

2.                 youtube application songs

2 thoughts on “PUBG MOBILE ఆడే టప్పుడు LAG కాకుండా ఇలా ఉండాలి అంటే ఇలా చేయండి .”

Leave a Comment