Poco F 1 మొబైల్ లో నోకియా Bothie Mode కెమెరా ని ఇన్స్టాల్ చేసుకోండి …!

Poco F 1 మొబైల్ లో నోకియా Bothie Mode కెమెరా ని ఇన్స్టాల్ చేసుకోండి …!

షియోమీ నుంచి మార్కెట్ లోకి వచ్చిన poco F 1 మొబైల్ చాలా పాపులర్ అయినా విషయం తెలిసిందే .ఈ మొబైల్ తక్కువ బడ్జెట్ లో ఫ్లాగ్షిప్ ఫీచర్స్ ని కలిగిఉంది .అయితే ఇందులో కెమెరా ఒక మంచి ఫీచర్స్ ని కలిగి ఉంది . ఇంకా poco F1 మొబైల్ గూగుల్ కెమెరా కి కూడా సపోర్ట్ చేయటం ఒక మంచి విషయం అని చెప్ప వచ్చు .అయిథెయ్ ఇప్పుడు గూగుల్ కెమెరా తో పాటు గ నోకియా bothie కెమెరా ని కూడా poco f 1 మొబైల్ లో ఉపయోగించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం .

ఈ నోకియా కెమెరా ని moded చేయటం జరిగింది poco f 1 లాంటి మొబైల్స్ కోసం .ఈ కెమెరా అప్లికేషన్ కేవలం poco f 1 మొబైల్స్ కీ కాదు. ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ ఉన్న ప్రతి మొబైల్ కి సపోర్ట్ చేస్తుంది .

ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి :-

  • ముందుగా కింద ఉన్న లింక్ ద్వారా కెమెరా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .
  • ఈ కెమెరా అప్లికేషన్ సైజు దాదాపు గ 150 MB ఉంటుంది .
  • డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక మీ మొబైల్ లో ఈ కెమెరా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది .
  • ఇక మీరు అప్లికేషన్ లో పైన గమనించినట్లు అయితే మీకు కొత్త గ నోకియా మొబైల్ లో ఉన్న కెమెరా ఫీచర్స్ కనిపిస్తాయి
  • అందులో PIP మోడ్ .డ్యూయల్ మోడ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయ్ .
  • ఇక మీరు మీకు కావలసిన విధం గ ఫొటోస్ ని తీసుకోవచ్చు ఒకే సారి రెండు కెమెరాలను ఉపయోగించి .
  • ఒక వేల వీడియోస్ తీసుకోవాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు .ఒకే సారి రెండు కెమెరాలను ఉపయోగించి .
  • ఇలా ఒక poco F 1 మొబైల్ లో నోకియా కెమెరా ని ఉపయోగించ వచ్చు .

అప్లికేషన్ ని డౌన్లొడ్ చేయటానికి కింద ఉన్న బ్లాక్ బటన్ ని క్లిక్ చేయండి .

youtube application songs

Leave a Comment