pubg గేమ్ గురించి పూర్తీ గ తెలుసుకోండి

pubg గేమ్ గురించి పూర్తీ గ తెలుసుకోండి..!

Pubg Mobile Guide

హాయ్ ఫ్రెండ్స్ ,మీరు కొత్తగ pubg గేమ్ ఆడటం మొదలు పెట్టార ! pubg ఎలా ఆడాలో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ! అయితే ఇప్పుడు pubg గురించి పూర్తీ వివరాలు ఎలా తెలుసుకోవాలో అనే దాని గురించి తెలుసుకుందాం .ఇందుకోసం ప్లే స్టోర్ లో చాలా రకాల అప్లికేషన్స్ ఉన్నాయి .కాని అన్నిటిలో మంచి రేటింగ్ కలిగిన అప్లికేషను గురించి తెలుసుకుందాం .

అప్లికేషను వివరణ :-

  • ఈ అప్లికేషను పేరు “Know Battleground Pubg”
  • ఈ అప్లికేషను ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
  • అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేస్తే అందులో pubg కి సంబందించిన పూర్తీ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది .
  • అంటే ఈ గన్ వాడాలి ,ఈ లొకేషన్ లో ఎం ఎం ఉంటాయి ,ఈ గన్ లో యీని బులెట్ లు ఉంటాయి .
  • ఇలా మీకు ప్రతి చిన్న సమాచారం ఈ అప్లికేషను లో లభిస్తుంది .
  • మీరు కేవలం ఒక రోజు ఈ అప్లికేషను ని చూసి కాస్త అవగాహనా పెంచు కుంటే చాలు చాలా సులభం గ pubg గేమ్ ని ఆడవచ్చు .

అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

Leave a Comment