Pubg ఆడే వారికి ఉపయోగపడే అద్ద్రిపోయే ట్రిక్ ..!

0
pubg Tricks

Pubg ఆడే వారికి ఉపయోగపడే అద్ద్రిపోయే ట్రిక్ ..!

pubg Tricks

హాయ్ ఫ్రెండ్స్ ,pubg ఆడే వారి కి ఉపయోగపడే ఒక మంచి అప్లికేషను గురించి తెలుసుకుందాం .సాదారణం గ pubg ఆడే టప్పుడు స్కోప్ ఉపయోగించి ఫోకస్  చేసి ఫైర్ చేయటానికి ,అయితే అప్పుడప్పుడు స్కోప్ గేమ్ లో దొరకపోతే అలానే స్కోప్ లేకుండా గన్స్ ఉపయోగిస్తూ ఉంటాం .ఇక ఇప్పుడు ఈ చిన్న ట్రిక్ తెలిస్తే ఫోకస్ చేయటానికి ఎటువంటి స్కోప్ అవసరం లేదు .అది ఏంటో ఇప్పుడు చూద్దాం .ఇందుకోసం ఒక చిన్న అప్లికేషను ని ఉపయోగించాలి .

అప్లికేషను వివరణ :-

  • ఈ అప్లికేషను పేరు “cross hair ” ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
  • ఈ అప్లికేషను ని ఉపయోగించటం వాళ్ళ pubg ban అయ్యే ఛాన్స్ లేదు.
  • ఈ అప్లికేషను ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక స్క్రీన్ మీద ఒక ఫోకస్ పాయింట్ కనిపిస్తుంది .
  • ఇక మీరు pubg ఆడే టప్పుడు ఈ గన్ తెసుకున్న కుడా మీకు ఈ ఫోకస్ పాయింట్ కనిపిస్తుంది .
  • దీని ద్వార చాలా సులభం గ గేమ్ ఆడే ముందు start బటన్ ని క్లిక్ చేస్తే చాలు .
  • చాలా సులభం గ ఫోకస్ అవుతుంది .అనుకున్న టార్గెట్ ని చాలా సులభం గ కాల్చి వేయటానికి ఈ అప్లికేషన్ ఉపయోగపడ్తుంది .
  • ఇలా మీరు ఎటు వంటి స్కోప్ లేయకుండా చాలా సులభం గ ఫైర్ చేయవచ్చు .chicken డిన్నర్ కుడా చాలా సులభం .

ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here