మొబైల్లో గేమ్ ఆడేటప్పుడు మీకు మెసేజ్ ల వల్ల చిరాకు వస్తు ఉంటె ఇలా చేయండి

మొబైల్లో గేమ్ ఆడేటప్పుడు మీకు మెసేజ్ ల వల్ల చిరాకు వస్తు ఉంటె ఇలా చేయండి

Pubg Best App

హాయ్ ఫ్రెండ్స్ ,ఈరోజుల్లో ప్రతి ఒక్కరు గేమ్స్ ఆడుతూ ఉంటారు అయితే గేమ్ ఆడే టప్పుడు ఏదో ఒక మెసేజ్ వస్తు ఉంటుంది .దీని ద్వార గేమ్ కి అంతరాయం కలుగుతు ఉంటుంది .ఇక మనకు చిరాకు రావటం సర్వ సాదారణం .అయితే ఈ రోజు అలా మెసేజ్ వచ్చిన కూడా మనకు ఎటు వంటి ఇబ్బంది కలగా కుండ ఎం చేయాలో తెలుసుకుందాం .ఇందుకోసం ఒక అప్లికేషను ని ఉపయోగించాలి .

అప్లికేషన్ వివరణ :-

  • ఈ అప్లికేషను పేరు “Focusbot ” ప్లే స్టోర్ లో మంచి రేటింగ్ ని కలిగి ఉంది .
  • అయితే ఈ అప్లికేషను ని డౌన్లోడ్ చేసుకోండి ఇన్స్టాల్ చేశాక కొన్ని పర్మిషన్ లను ఇవ్వాలి .
  • తరవాత ON అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ,సెట్టింగ్స్ లోకి వెళ్లి auto replay అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొవాలి .
  • తరవాత అందులో మీకు నచ్చిన మెసేజ్ ని టైపు చేసి ఉంచుకోవాలి .
  • అంటే “నేను గేమ్ ఆడుతూ ఉన్నాను తరవాత మెసేజ్ చేస్తాను” అని .
  • ఇక ఎప్పుడు ఎప్పుడు మనం గేమ్ ఆడుతూ ఉన్న కూడా మెసేజ్ వస్తే వెంటనే వాళ్ళకి replay వెళ్ళటం జరుగుతుంది .
  • ఇలా మనకు గేమ్ ఆడే టప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగా కుండ ఈ అప్లికేషన్ సహాయ పడ్తుంది .

అప్లికేషన్ ని డౌన్లోడ్ చేయటానికి కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేయండి .

Leave a Comment