Connect with us

Telugu News

ఫ్లిప్ కార్ట్ లో ల్యాప్ టాప్స్, టీవీలు, స్మార్ట్ ఫోన్స్ పై 80% డిస్కౌంట్ …

Published

on

 

Flipkart women's Day Sale 2019                                                                             దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ “ఫ్లిప్ కార్ట్” అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా” ఉమెన్స్ డే సెల్” నిర్వహిస్తోంది.ఇది మార్చి 7,8 తేదీల్లో అందుబాటులో ఉండనుంది. ఈ సెల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్స్, లాప్టాప్స్ టీవీలు ఇతర గృహోపకరణాల పై 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది .

ఫ్లిప్ కార్ట్ ఇప్పటికైతే ఇంకా అన్ని ప్రోడక్టుల ధరలను వెల్లడించలేదు .అయినా కూడా పలు ప్రొడక్టుల పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తోంది .మార్ క్యూ 32 అంగుళాల హెచ్డీ స్మార్ట్ టీవీ ధర 20,000 రూపాయల లోపే ఉంది .అలాగే బజాజ్, ఫిలిప్స్ ఐరన్ బాక్స్ లు రూ.300 లోపే అందుబాటులో ఉన్నాయి.వియు ఫుల్ హెచ్డి 43 అంగుళాల ఎల్ఈడి టీవీ ని రూ .17,499 కే కొనుగోలు చేసుకోవచ్చు  .
కస్టమర్లు ఉమెన్స్ డే సెల్ సందర్భంగా రూ .99 కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందవచ్చు .డెబిట్ కార్డులపై ఈఎంఐ ఆప్షన్ ,నో కాస్ట్ ఇఎంఐ వంటి సౌలభ్యాలు ఉన్నాయి ఎక్సేంజ్ ఆఫర్ కూడా ఈ ఆఫర్లో లభించనుంది .

ఈ సెల్ లో భాగంగా రూ.11,999 గా ఉన్న హానర్ 9N రూ. 9,999 కే లభించనుంది  .అలాగే రూ .15,499 గా ఉన్న నోకియా 6.1 ప్లస్ రూ.13,999 గా లభించనుంది .vivo v9 pro  2,000  రూపాయల డిస్కౌంట్తో 13,990 రూపాయలకు కొనుగోలు చేసుకోవచ్చు
సాంసంగ్ గెలాక్సీ ఎస్ 8 రూ .30,990 కే పొందవచ్చు .జెన్ ఫోన్ లైట్ ఎల్1 పై గరిష్టంగా రూ.4,999 ల డిస్కౌంట్ లభించనుంది .ఇక రూ. 71,000గా ఉన్న 64జిబి గల గూగుల్ పిక్సెల్ రూ .59,999 కు అందుబాటులోకి తీసుకురానున్నారు . ఇన్ఫినిటీ నోట్5 ఫోన్ ను రూ .7,999 కే కొనుగోలు చేయవచ్చు దీని అసలు ధర రూ . 9,999 .

లాప్టాప్స్ ధర రూ .12,990 ల నుంచి ప్రారంభం కానున్నాయి .హెడ్ ఫోన్స్ ,స్పీకర్స్ పై 70 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు .అంతేకాకుండా ఈ సేల్ జరుగుతున్న రెండు రోజులు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి బ్లాక్ బస్టర్ డీల్స్ ప్రతి గంటకు ఒకసారి “ఓ మై గాడ్ “నిర్వహించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది .

Telugu News

YSRCP : వైసీపీలో చేరిన జయసుధా…బాబుకి ఝలక్

Published

on

By

jayasudha join ysrcp party

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడ్తున్న వేల వైఎస్ఆర్సిపి లో చేరికలు ఊపందుకున్నాయి .ఒక వైపు ముఖ్యమైన నేతలను పార్టీ లోకి ఆహ్వానిస్తున్న జగన్ …మరో వైపు సినీ గ్లామర్ ను పొలిటికల్ గ ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు .ఇప్పటికే నాగర్జున ,సుమంత్ ,మంచి విష్ణు ,మోహన్ బాబు ,ఇలా ముఖ్యమైన జగన్ కి ఇప్పటికే టచ్ లో ఉండగా …కమెడియన్ వృద్వి వైసిపీ కండువా కప్పుకొని కీలక పదవిని రా బట్టారు .ఇక పోసాని ,భాను చందర్ ,విజయ్ చందర్ ,చోటా కే నాయుడు తదితరులు వైసిపీ పార్టీ లి మద్డతు తెలిపారు .తాజా గ సీనియర్ నటి జయసుధ వైసిపీ పార్టీ లో చేరనున్నారు .గురువారం సాయంత్రం పార్టీ అధినేత జగన్ సమక్షం లో వైసిపీ కండువా కప్పుకున్నాట్టు రాజకీయ వర్గాల నుంచి సమాచారం .

Continue Reading

Telugu News

జమ్మూ బస్టాండ్ లో బాంబు పేలుడు …18 మందికి గాయాలు

Published

on

By

Today bomb Blast In jammu kashmir bustand

జమ్మూ కాశ్మీర్ లో మరో సారి ఉగ్రవాదులు  పంజా  విసిరారు .ఈ సారి సాదారణ పౌరులే లక్షం గ బాంబు దాడి కి పాల్పడ్డారు .జమ్మూ బస్టాండ్ సమీపం లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన లో 18 మంది వరకు గాయపడ్డారు .బస్సు లోనే బాంబు పేలినట్టు ప్రతక్ష సాక్షులు తెలిపారు .బాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చెర్యలు చేపట్టారు .గాయపడిన వారికి వైద్యం కోసం భక్షి హాస్పిటల్ కు తరలించారు .మరో వైపు ,అక్కడకు చేరుకున్న బద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనం లోకి తీసుకున్నారు .అనుమానితుల కోసం సైన్యం గాలింపు చెర్యలు చేపట్టింది .పుల్వామా ఆత్మాహుతి దాడి జరిగిన 20 రోజుల వ్యవధి లోనే ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం .పౌరులే లక్షం గ ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి కి పాల్పడటం తో ఒక్క సారిగా జనం ఉలిక్కిపడ్డారు .ఘటనా స్థలానికి పోరేన్సిక్ నిపుణులు బృందం చేరుకొని దర్యాప్తు చేపట్టింది .

మరో వైపు ,గురువారం ఉదయం కుప్వారా జిల్లలో బద్రతా దళాలు ,ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి .ఈ ఎన్కౌంటర్ లో ఓ ఉగ్రవాదిని సైన్యం హత మార్చింది .హంద్వారా లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారు అనే నిఘా వర్గాల సమాహారం తో గురువారం తెల్ల వరుజామున బద్రత సిబ్బంది అక్కడకి చేరుకొని సోదాలు నిర్వహించారు .ఈ సమయం లో ఉగ్రవాది కాల్పులు జరపటం తో సైన్యం అప్రమత్తం అయింది .సైన్యం ఎదురు కాల్పులు జరపటం తో ఉగ్రవాది హతమయ్యాడు .ఘటన స్థలం నుంచి భారిగ ఆయుధాలు ,పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాదినం చేసుకున్నాయి .

Continue Reading

Telugu News

SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్బీఐ (SBI)

Published

on

By

SBI Gold Scheme Update 2019

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఓ ప్రత్యేకమైన ఫిక్స్ డ్  డిపాజిట్ స్కీం ప్రవేశపెట్టి చాలా కాలమైంది .కాని ఈ స్కీం గురించి తెలిసిన వాళ్ళు తక్కువే .మాములుగ ఫిక్స్ డ్  డిపాజిట్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బును డిపాజిట్ చేస్తే  దాని పై వాడి వస్తుంది .అలాంటిదే gold స్కీం కుడా .మీ దగ్గర అవసరం లేకుండా ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేస్తే దాని పై వడ్డీ పొందొచ్చు .ఆడే రేవాంప్ద్  గోల్డ్ డిపాజిట్ స్కీం (R-GDS ) .ఈ స్కీం లో  ఎవరైనా బంగారాన్ని డిపాజిట్ చేయొచ్చు .మరి R-GDS స్కీం గురించి దాని వల్ల మీకు వచ్చే లాభం ఏంటో మీ  దగ్గర లో ఉన్న స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కి   వెళ్లి తెలుసుకోండి .

R-GDS వివరాలు ఇవే …

ఎస్ బీ ఐ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం R-GDS స్కీం లో ఎవరైనా కనీసం 30 గ్రాముల బంగారాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు .గరిష్టం గ ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు .బంగారం  బిస్కెట్లు ,నగల రూపంలో బంగారాన్ని దాచుకోవచ్చు .ఈ స్కీం మూడు రకాలుగా ఉంటుంది .

1.షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD): 1-3 ఏళ్ళ కాల వ్యవధి .ఇందులో ఏడాది కి 0.50 శాతం వడ్డీ లభిస్తుంది .రెండేళ్ళ వరకు 0.55 వడ్డీ ,2-3 ఏళ్ళ వరకు 0.60 శతం వడ్డీ పొందవచ్చు .

2.మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD):5-7 ఏళ్ళ కాల వ్యవధి .ఇందులో వార్షికం గ 2.25 శాతం వడ్డీ పొందొచ్చు .

3.లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LTGD): 12-15 ఏళ్ళ కాల వ్యవధి .ఇందులో వార్షికం గ 2.5 శాతం వడ్డీ పొందొచ్చు .ఈ స్కీం లో వచ్చే వడ్డీ ని మార్చి 31 న మెచ్యురిటి తరవాత పొందొచ్చు .

అయితే షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD)స్కీం లో ఒక ఏడాది .మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD) స్కీం లో మూడేళ్ళు .లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LIGD) స్కీం లో ఐదేళ్ళు లాక్ – ఇన్ పీరియడ్ ఉంటుంది .లాక్ – ఇన్ పీరియడ్ తరవాత ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు .పిల్లల పెళ్ళిళ్ళు కోసమో ,లేదా పెట్టు బడి రూపం లోనో ఇంట్లో బంగారం దాచుకున్న వారికి ఈ స్కీం చాలా ఉపయోగపడ్తుంది .

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending