Connect with us

Telugu News

డేటా చోరి …తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం

Published

on

west jone it stephen ravindra ips

హైదరాబాద్ : డేటా చోరి కేసుకు సంబంధించి తెలంగాణా సర్కార్ సంచలన నిర్ణయం తెసుకుంది .ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం )ఏర్పాటు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారి చేసింది .ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను సిట్ కు అప్పగించాలి అని ఆదేశాలు జారి చేసింది .సిట్ ఇంచార్జి గా వెస్ట్ జొన్ ఐటి స్టిఫేన్ రవీంద్రను నియమించారు .సిట్ బృందం లో సైబర్ క్రైమ్ డిసిపీ రోహిణి ,కామా రెడ్డి ఎస్పీ శ్వేతా రెడ్డి ,డిఎస్పీ రవి కుమార్ ,ఏసిపి శ్రీనివాస్ ,మరో ఇద్దరు ఇన్స్పెక్టర్ లు ఉండనున్నారు .జంట కమీషనరేట్ల పరిధి లో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు మొత్తం సిట్ కు బదిలీ చేయనున్నారు .డిజీపీ కార్యాలయం లోనే సిట్ కు సంబందించిన ప్రత్యక చాంబర్ ను కేటాయించారు .

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Telugu News

YSRCP : వైసీపీలో చేరిన జయసుధా…బాబుకి ఝలక్

Published

on

By

jayasudha join ysrcp party

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడ్తున్న వేల వైఎస్ఆర్సిపి లో చేరికలు ఊపందుకున్నాయి .ఒక వైపు ముఖ్యమైన నేతలను పార్టీ లోకి ఆహ్వానిస్తున్న జగన్ …మరో వైపు సినీ గ్లామర్ ను పొలిటికల్ గ ఉపయోగించుకునేందుకు పావులు కదుపుతున్నారు .ఇప్పటికే నాగర్జున ,సుమంత్ ,మంచి విష్ణు ,మోహన్ బాబు ,ఇలా ముఖ్యమైన జగన్ కి ఇప్పటికే టచ్ లో ఉండగా …కమెడియన్ వృద్వి వైసిపీ కండువా కప్పుకొని కీలక పదవిని రా బట్టారు .ఇక పోసాని ,భాను చందర్ ,విజయ్ చందర్ ,చోటా కే నాయుడు తదితరులు వైసిపీ పార్టీ లి మద్డతు తెలిపారు .తాజా గ సీనియర్ నటి జయసుధ వైసిపీ పార్టీ లో చేరనున్నారు .గురువారం సాయంత్రం పార్టీ అధినేత జగన్ సమక్షం లో వైసిపీ కండువా కప్పుకున్నాట్టు రాజకీయ వర్గాల నుంచి సమాచారం .

Continue Reading

Telugu News

జమ్మూ బస్టాండ్ లో బాంబు పేలుడు …18 మందికి గాయాలు

Published

on

By

Today bomb Blast In jammu kashmir bustand

జమ్మూ కాశ్మీర్ లో మరో సారి ఉగ్రవాదులు  పంజా  విసిరారు .ఈ సారి సాదారణ పౌరులే లక్షం గ బాంబు దాడి కి పాల్పడ్డారు .జమ్మూ బస్టాండ్ సమీపం లో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన లో 18 మంది వరకు గాయపడ్డారు .బస్సు లోనే బాంబు పేలినట్టు ప్రతక్ష సాక్షులు తెలిపారు .బాంబు పేలుడు గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చెర్యలు చేపట్టారు .గాయపడిన వారికి వైద్యం కోసం భక్షి హాస్పిటల్ కు తరలించారు .మరో వైపు ,అక్కడకు చేరుకున్న బద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనం లోకి తీసుకున్నారు .అనుమానితుల కోసం సైన్యం గాలింపు చెర్యలు చేపట్టింది .పుల్వామా ఆత్మాహుతి దాడి జరిగిన 20 రోజుల వ్యవధి లోనే ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం .పౌరులే లక్షం గ ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి కి పాల్పడటం తో ఒక్క సారిగా జనం ఉలిక్కిపడ్డారు .ఘటనా స్థలానికి పోరేన్సిక్ నిపుణులు బృందం చేరుకొని దర్యాప్తు చేపట్టింది .

మరో వైపు ,గురువారం ఉదయం కుప్వారా జిల్లలో బద్రతా దళాలు ,ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి .ఈ ఎన్కౌంటర్ లో ఓ ఉగ్రవాదిని సైన్యం హత మార్చింది .హంద్వారా లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారు అనే నిఘా వర్గాల సమాహారం తో గురువారం తెల్ల వరుజామున బద్రత సిబ్బంది అక్కడకి చేరుకొని సోదాలు నిర్వహించారు .ఈ సమయం లో ఉగ్రవాది కాల్పులు జరపటం తో సైన్యం అప్రమత్తం అయింది .సైన్యం ఎదురు కాల్పులు జరపటం తో ఉగ్రవాది హతమయ్యాడు .ఘటన స్థలం నుంచి భారిగ ఆయుధాలు ,పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాదినం చేసుకున్నాయి .

Continue Reading

Telugu News

SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్బీఐ (SBI)

Published

on

By

SBI Gold Scheme Update 2019

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఓ ప్రత్యేకమైన ఫిక్స్ డ్  డిపాజిట్ స్కీం ప్రవేశపెట్టి చాలా కాలమైంది .కాని ఈ స్కీం గురించి తెలిసిన వాళ్ళు తక్కువే .మాములుగ ఫిక్స్ డ్  డిపాజిట్ అంటే మీ దగ్గర ఉన్న డబ్బును డిపాజిట్ చేస్తే  దాని పై వాడి వస్తుంది .అలాంటిదే gold స్కీం కుడా .మీ దగ్గర అవసరం లేకుండా ఉన్న బంగారాన్ని డిపాజిట్ చేస్తే దాని పై వడ్డీ పొందొచ్చు .ఆడే రేవాంప్ద్  గోల్డ్ డిపాజిట్ స్కీం (R-GDS ) .ఈ స్కీం లో  ఎవరైనా బంగారాన్ని డిపాజిట్ చేయొచ్చు .మరి R-GDS స్కీం గురించి దాని వల్ల మీకు వచ్చే లాభం ఏంటో మీ  దగ్గర లో ఉన్న స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా కి   వెళ్లి తెలుసుకోండి .

R-GDS వివరాలు ఇవే …

ఎస్ బీ ఐ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం R-GDS స్కీం లో ఎవరైనా కనీసం 30 గ్రాముల బంగారాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు .గరిష్టం గ ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు .బంగారం  బిస్కెట్లు ,నగల రూపంలో బంగారాన్ని దాచుకోవచ్చు .ఈ స్కీం మూడు రకాలుగా ఉంటుంది .

1.షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD): 1-3 ఏళ్ళ కాల వ్యవధి .ఇందులో ఏడాది కి 0.50 శాతం వడ్డీ లభిస్తుంది .రెండేళ్ళ వరకు 0.55 వడ్డీ ,2-3 ఏళ్ళ వరకు 0.60 శతం వడ్డీ పొందవచ్చు .

2.మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD):5-7 ఏళ్ళ కాల వ్యవధి .ఇందులో వార్షికం గ 2.25 శాతం వడ్డీ పొందొచ్చు .

3.లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LTGD): 12-15 ఏళ్ళ కాల వ్యవధి .ఇందులో వార్షికం గ 2.5 శాతం వడ్డీ పొందొచ్చు .ఈ స్కీం లో వచ్చే వడ్డీ ని మార్చి 31 న మెచ్యురిటి తరవాత పొందొచ్చు .

అయితే షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ (STBD)స్కీం లో ఒక ఏడాది .మీడియం టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (MTGD) స్కీం లో మూడేళ్ళు .లాంగ్ టర్మ్ గవర్నమెంట్ డిపాజిట్ (LIGD) స్కీం లో ఐదేళ్ళు లాక్ – ఇన్ పీరియడ్ ఉంటుంది .లాక్ – ఇన్ పీరియడ్ తరవాత ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు .పిల్లల పెళ్ళిళ్ళు కోసమో ,లేదా పెట్టు బడి రూపం లోనో ఇంట్లో బంగారం దాచుకున్న వారికి ఈ స్కీం చాలా ఉపయోగపడ్తుంది .

Continue Reading

Recent Posts

Facebook

Advertisement

Trending