TMC Non-Medical Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో బంపర్ జబ్స్ – 330 పోస్టులు

On: November 1, 2025
TMC Non-Medical Recruitment 2025

TMC Non-Medical Recruitment 2025 : భారత అణుశక్తి శాఖ ఆధీనంలో పనిచేస్తున్న టాటా మెమోరియల్ సెంటర్ (Tata Memorial Centre – TMC) నుంచి కొత్త నియామక ప్రకటన విడుదలైంది. దేశంలో ప్రముఖ క్యాన్సర్ చికిత్స, పరిశోధన మరియు విద్యా సంస్థలలో ఒకటైన TMCలో నర్స్, స్టెనోగ్రాఫర్, వార్డెన్, కుక్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ వంటి పలు పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 330 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు 2025 నవంబర్ 14 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

TMC Non-Medical Recruitment 2025
TMC Non-Medical Recruitment 2025

ఖాళీల వివరాలు : 

పోస్టు పేరుఖాళీలు
మహిళా నర్సు ‘ఎ’192
నర్సు ‘ఎ’40
స్టెనోగ్రాఫర్5
మహిళా వార్డెన్1
కిచెన్ సూపర్ వైజర్1
కుక్-‘ఎ’9
అటెండెంట్16
ట్రేడ్ హెల్పర్48
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్6
సెక్యూరిటీ గార్డు8
డ్రైవర్4
  • మొత్తం పోస్టుల సంఖ్య : 330
  • లాబ్ లొకేషన్ : ముంబై, నవి ముంబై, గౌహతి మొదలైనవి
  • Tata Memorial Centre (TMC) లోని ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • TMC అనేది జాతీయ స్థాయి సంస్థ కాబట్టి, ఎంపికైన వారు భవిష్యత్తులో దేశంలోని ఇతర యూనిట్లలో కూడా పనిచేసే అవకాశం ఉంటుంది.

Also Read : RITES Recruitment 2025 | RITES లిమిటెడ్ లో భారీ నోటిఫికేషన్ – 600 పోస్టులు భర్తీ

అర్హతలు : 

TMC Non-Medical Recruitment 2025 పోస్టులను బట్టి అభ్యర్థులు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. 

  • Nurse పోస్టులు:  General Nursing & Midwifery లేదా B.Sc (Nursing) / Post Basic B.Sc (Nursing). +  1 సంవత్సరం హాస్పిటల్ అనుభవం అవసరం. + Indian Nursing Councilలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
  • స్టెనోగ్రాఫర్:  ఏదైనా డిగ్రీ, షార్ట్‌హ్యాండ్ స్పీడ్ 80 wpm, టైపింగ్ 40 wpm, కంప్యూటర్ కోర్సు (3 నెలలు).
  • మహిళా వార్డెన్:  ఏదైనా గ్రాడ్యుయేట్ డిగ్రీ మరియు 7 సంవత్సరాల హాస్టల్/హౌస్‌కీపింగ్ అనుభవం.
  • Cook/Helper/Attendant:   10వ తరగతి ఉత్తీర్ణతతో సంబంధిత రంగంలో అనుభవం.
  • Assistant Security Officer/Security Guard:  ఎక్స్-సర్వీస్మెన్ లేదా గ్రాడ్యుయేట్, ఫిజికల్ టెస్ట్ పాస్ కావాలి. +  హైట్ మరియు ఛెస్ట్ ప్రమాణాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి.

వయోపరిమితి : 

TMC Non-Medical Recruitment 2025 అభ్యర్థులకు 14.11.2025 నాటికి పోస్టును బట్టి వయోపరిమితి మారుతుంది. Nurse & Stenographer పోస్టులకు 30 సంవత్సరాలు, వార్డెన్ పోస్టులకు 35-45 సంవత్సరాలు, Cook/Attendant/Trade Helper పోస్టులకు 25 సంవత్సరాలు, Assistant Security Officer: 35 సంవత్సరాలు, డ్రైవర్ పోస్టులకు 28 సంవత్సరాలు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

TMC Non-Medical Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాలి.

  • General/OBC: ₹300/-
  • SC/ST/Female/PWD/Ex-servicemen: ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : 

TMC Non-Medical Recruitment 2025 పోస్టు ఆధారంగా ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.   

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ
  • ఫిజికల్ టెస్ట్ (సెక్యూరిటీ పోస్టులకు మాత్రమే)

Also Read : RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు

జీతం వివరాలు : 

TMC Non-Medical Recruitment 2025 పోస్టు ఆధారంగా Level 1 నుండి Level 7 వరకు జీతాలు ఉంటాయి.

  • Female Nurse ‘A’ – ₹44,900/- + అలవెన్సులు
  • Nurse ‘A’ – ₹44,900/- + అలవెన్సులు
  • Stenographer – ₹25,500/- + అలవెన్సులు
  • Female Warden – ₹35,400/- + అలవెన్సులు
  • Kitchen Supervisor – ₹35,400/- + అలవెన్సులు
  • Cook ‘A’ – ₹19,900/- + అలవెన్సులు
  • Attendant – ₹18,000/- + అలవెన్సులు
  • Trade Helper – ₹18,000/- + అలవెన్సులు
  • Assistant Security Officer – ₹35,400/- + అలవెన్సులు
  • Security Guard – ₹18,000/- + అలవెన్సులు
  • Driver – ₹19,900/- + అలవెన్సులు

దరఖాస్తు విధానం : 

TMC Non-Medical Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ www.tmc.gov.in లోకి వెళ్లండి.
  • “Careers” సెక్షన్‌లోకి వెళ్లి Online Application Form పూరించండి.
  • అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి (విద్యార్హత, అనుభవం, కుల సర్టిఫికేట్ మొదలైనవి).
  • అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి.
  • అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

దరఖాస్తులకు చివరి తేదీ : 14 నవంబర్ 2025 సాయంత్రం 5.30 వరకు

NotificationClick here
Apply OnlineClick here

Also Read : RRC NER Sports Quota Recruitment 2025 |  రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్

Leave a Comment

Follow Google News