NABARD Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ పోస్టులు

On: November 4, 2025
NABARD Recruitment 2025

NABARD Recruitment 2025 : NABARD అంటే National Bank for Agriculture and Rural Development (జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంక్). ఇది భారతదేశంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి మరియు సహకార రంగాలకు ఆర్థిక సహాయం అందించే ప్రధాన ఆర్థిక సంస్థ. ఈ సంస్థలో వివిధ విభాగాల్లో గ్రేడ్ ‘ఎ’ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 91 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

NABARD Recruitment 2025
NABARD Recruitment 2025

ఖాళీల వివరాలు: 

మొత్తం పోస్టుల సంఖ్య : 91

  • అసిస్టెంట్ మేనేజర్(గ్రామీణాభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) : 85
  • అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ సర్వీస్) : 2
  • అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ సెక్యూరిటీ సర్వీస్) : 4

Also Read : THDCIL Recruitment 2025 | విద్యుత్ సంస్థలో బంపర్ జాబ్స్

అర్హతలు: 

 NABARD Recruitment 2025 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఎ’ పోస్టులకు స్ట్రీమ్ ఆధారంగా విద్యార్హతల్లో మార్పు ఉంటుంది.

అసిస్టెంట్ మేనేజర్(గ్రామీణాభివృద్ధి బ్యాంకింగ్ సర్వీస్) : 

  • కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ / CA / CS / ICAI లేదా మేనేజ్మెంట్ లో పీజీ డిప్లొమా

అసిస్టెంట్ మేనేజర్ (లీగల్ సర్వీస్)

  • కనీసం 60 శాతం మార్కులతో లా బ్యాచిలర్ డిగ్రీ

అసిస్టెంట్ మేనేజర్ (ప్రోటోకాల్ అండ సెక్యూరిటీ సర్వీస్)

  • ఆర్మీ / నేవీ / వైమానిక దళంలో కనీసం 5 సంవత్సరాల కమిషన్డ్ సర్వీస ఉన్న అధికారి

వయోపరిమితి : 

 NABARD Recruitment 2025 అభ్యర్థులు 01.07.2025 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: 

 NABARD Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.850/-
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ : రూ.150/-

ఎంపిక ప్రక్రియ : 

 NABARD Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • ప్రలిమినరీ ఎగ్జామినేషన్(ఆన్ లైన్)
  • మెయిన్స్ ఎగ్జామ్(ఆన్ లైన్)
  • ఇంటర్వ్యూ

Also Read : ISRO PRL Recruitment 2025 | ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

 NABARD Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు రూ.44,500/- నుంచి రూ.85,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

 NABARD Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 8 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025
Official WebsiteClick here

Also Read : Rubber Board Recruitment 2025 |  రబ్బర్ బోర్డులో బంపర్ నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News