IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్

On: November 5, 2025
IAF AFCAT 01/2026 Notification

IAF AFCAT 01/2026 Notification : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్( AFCAT 01/2026) షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్ టెక్నికల్) డిపార్ట్మెంట్స్ లో కమిషన్డ్ ఆఫీసర్ల నియామకాల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

IAF AFCAT 01/2026 Notification
IAF AFCAT 01/2026 Notification

ఖాళీల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ శాఖలకు నియామకాలు చేపడుతుంది. ఈ షార్ట్ నోటిఫికేషన్ లో ఖాళీల వివరాలను ప్రకటించలేదు. 

  • ఫ్లయింగ్ బ్రాంచ్ : AFCAT & NCC స్పెషల్ ఎంట్రీ ద్వారా
  • గ్రౌండ్ డ్యూటీ( టెక్నికల్) బ్రాంచ్ :  AFCAT ద్వారా
  • గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) :  AFCAT ద్వారా

Also Read : CCRH Recruitment 2025 | ఆయూష్ మంత్రిత్వ శాఖలో గ్రూప్ A, B & C పోస్టులు

అర్హతలు : 

IAF AFCAT 01/2026 Notification అభ్యర్థులకు పోస్టు బ్రాంచ్ ని బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. 

  • ఫ్లయింగ్ : 10+2 స్థాయిలో ఫిజిక్స్ మరియు మ్యాథ్స్ తో బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/ బీటెక్
  • గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) : బీఈ / బీటెక్
  • గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్) : సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్

వయోపరిమితి : 

IAF AFCAT 01/2026 Notification ఫ్లయింగ్ బ్రాంచ్ కి 20-24 సంవత్సరాలు, గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్ / నాన్ టెక్నికల్) బ్రాంచ్ కి 20-26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు: 

IAF AFCAT 01/2026 Notification అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • AFCAT ఎంట్రీ : రూ.550/- + జీఎస్టీ
  • NCC స్పెషల ఎంట్రీ : ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ: 

IAF AFCAT 01/2026 Notification అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ
  • మెడికల్ టెస్ట్

Also Read : Punjab & Sind Bank Recruitment 2025 | MSME రిలేషన్ షిప్ మేనేజర్ జాబ్స్

జీతం వివరాలు : 

IAF AFCAT 01/2026 Notification ఎంపికైన అభ్యర్థులకు పేలెవల్-10 ప్రకారం రూ.56,100 నుంచి రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

IAF AFCAT 01/2026 Notification అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 10 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 9 డిసెంబర్, 2025

Notification
Click here
Official WebsiteClick here

Also Read : CSL Operator Recruitment 2025 | కొచ్చిన్ షిప్ యార్డులో ఆపరేటర్ ఉద్యోగాలు

Leave a Comment

Follow Google News