AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 | AIIMS కొత్త నోటిఫికేషన్ – టెన్త్ నుండి డిగ్రీ వరకు అప్లై చేసుకోవచ్చు!

On: November 6, 2025
AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 : AIIMS Gorakhpur నుండి Non-Teaching (Non-Faculty) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 69 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, B.Sc, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ఆన్లైన్ CBT పరీక్ష ఆధారంగా ఉంటుంది. దరఖాస్తులు పూర్తిగా ఆన్లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఉద్యోగాలు స్థిరంగా / ప్రభుత్వ ఉద్యోగాలు, మంచి జీతంతో పాటు ప్రభుత్వ సౌకర్యాలు కూడా లభిస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.భారతదేశంలో ఎక్కడి నుండి అయినా ఈ AIIMS Gorakhpur ఉద్యోగాలకు Apply చేయొచ్చు. 

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025
AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025

ఖాళీల వివరాలు : 

మొత్తం పోస్టుల సంఖ్య : 69

  • ట్యూటర్ / క్లినికల్ ఇన్స్ట్రక్టర్ – 2 పోస్టులు
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 1 పోస్టు
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ – 2 పోస్టులు
  • స్టోర్ కీపర్ – 3 పోస్టులు
  • జూనియర్ ఫిజియోథెరపిస్ట్ – 1 పోస్టు
  • టెక్నికల్ అసిస్టెంట్ (ENT విభాగం) – 1 పోస్టు
  • ఆప్టోమెట్రిస్ట్ – 1 పోస్టు
  • టెక్నీషియన్ (రేడియాలజీ) – 4 పోస్టులు
  • టెక్నీషియన్ (రేడియోథెరపీ) – 1 పోస్టు
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (OT Assistant) – 10 పోస్టులు
  • జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (JMLT) – 40 పోస్టులు
  • ఫార్మసిస్టు – 1 పోస్టు
  • మెడికల్ రికార్డు టెక్నీషియన్ – 1 పోస్టు
  • మార్చురీ అటెండెంట్ – 1 పోస్టు

Also Read : IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్

అర్హతలు : 

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025  పోస్టు ఆధారంగా అర్హతలు వేరువేరుగా ఉంటాయి. 

  • ట్యూటర్ / క్లినికల్ ఇన్స్ట్రక్టర్ : B.Sc నర్సింగ్ పూర్తి చేసి ఉండాలి. లేదా రిజిస్టర్‌డ్ నర్స్ / మిడ్‌వైఫ్ + సిస్టర్ ట్యూటర్ డిప్లొమా + కనీసం 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండటం మంచిది
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : ఏదైనా డిగ్రీ + కంప్యూటర్ మరియు ఆఫీస్ వర్క్ పరిజ్ఞానం ఉండాలి.
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ : B.Com / Commerce డిగ్రీ + కనీసం 2 సంవత్సరాలు Accounts పని అనుభవం
  • స్టోర్ కీపర్ : డిగ్రీ మరియు మెటీరియల్ మేనేజ్‌మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ / డిప్లొమా లేదా మెటీరియల్ మేనేజ్‌మెంట్ లో బ్యాచిలర్ + 3 సంవత్సరాలు స్టోర్ హ్యాండ్లింగ్ అనుభవం
  • జూనియర్ ఫిజియోథెరపిస్ట్ : ఇంటర్ (BiPC) + బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ + 2 సంవత్సరాల రిజిస్టర్‌డ్ అనుభవం
  • టెక్నికల్ అసిస్టెంట్ (ENT విభాగం) : Speech & Hearing లో B.Sc డిగ్రీ + Hospital లో క్లినికల్ అనుభవం ఉంటే ప్రిఫరెన్స్
  • ఆప్టోమెట్రిస్ట్ : B.Sc in Ophthalmic Techniques + కనీసం 5 సంవత్సరాల పని అనుభవం
  • టెక్నీషియన్ (రేడియాలజీ) : B.Sc Radiography (3 Years Course) లేదా డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీ + 2 సంవత్సరాల అనుభవం
  • టెక్నీషియన్ (రేడియోథెరపీ) : B.Sc Radiotherapy / Radiology లేదా డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (OT Assistant) : బీఎస్సీ లేదా ఇంటర్ (Science) + 5 సంవత్సరాల పని అనుభవం (OT / ICU / CSSD విభాగంలో)
  • జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (JMLT) : ఇంటర్ (BiPC) + DMLT (2 సంవత్సరాలు) + 1 సంవత్సరం ల్యాబ్ అనుభవం లేదా B.Sc MLT / BMLT
  • ఫార్మసిస్టు : Diploma in Pharmacy + Pharmacy Council Registration తప్పనిసరి
  • మెడికల్ రికార్డు టెక్నీషియన్ : B.Sc Medical Records లేదా ఇంటర్ + Medical Records Certificate / Diploma (6 months+) + 2 సంవత్సరాల అనుభవం + కంప్యూటర్ టైపింగ్: ఇంగ్లీష్ 35 WPM / హిందీ 30 WPM
  • మార్చురీ అటెండెంట్ : 10వ తరగతి పాస్ + Mortuary లో అనుభవం ఉంటే ప్రిఫరెన్స్

వయోపరిమితి : 

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 పోస్టు ఆధారంగా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST / OBC / PwBD / Ex-Servicemenలకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

  • ట్యూటర్ / క్లినికల్ ఇన్స్ట్రక్టర్ : 50 సంవత్సరాలు
  • అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ : 21 – 30 సంవత్సరాలు
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ : 21 – 30 సంవత్సరాలు
  • స్టోర్ కీపర్ : 18 – 35 సంవత్సరాలు
  • జూనియర్ ఫిజియోథెరపిస్ట్ : 21 – 30 సంవత్సరాలు
  • టెక్నికల్ అసిస్టెంట్ (ENT విభాగం) : 21 – 30 సంవత్సరాలు
  • ఆప్టోమెట్రిస్ట్ : 21 – 35 సంవత్సరాలు
  • టెక్నీషియన్ (రేడియాలజీ) : 21 – 35 సంవత్సరాలు
  • టెక్నీషియన్ (రేడియోథెరపీ) : 21 – 35 సంవత్సరాలు
  • ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ (OT Assistant) : 18 – 30 సంవత్సరాలు
  • జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ (JMLT) : 18 – 27 సంవత్సరాలు
  • ఫార్మసిస్టు : 21 – 27 సంవత్సరాలు
  • మెడికల్ రికార్డు టెక్నీషియన్ : 18 – 30 సంవత్సరాలు
  • మార్చురీ అటెండెంట్ : 18 – 30 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు : 

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

కేటగిరీఫీజు
జనరల్ / OBC₹1770 (GST సహా)
SC / ST / EWS₹1416 (GST సహా)
PwBDఫీజ లేదు

ఎంపిక ప్రక్రియ : 

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 ఎంపిక పూర్తిగా CBT (Online Computer Based Test) ద్వారా జరుగుతుంది. MCQ ప్రశ్నలు ఉంటాయి. తప్పు సమాధానానికి 1/4 మార్కు కట్ అవుతుంది. Post ఆధారంగా Subject Knowledge + GK/Reasoning/Maths/English ప్రశ్నలు ఉంటాయి.

Also Read : CCRH Recruitment 2025 | ఆయూష్ మంత్రిత్వ శాఖలో గ్రూప్ A, B & C పోస్టులు

జీతం వివరాలు : 

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 AIIMS ఉద్యోగాల్లో జీతం 7th Pay Commission ప్రకారం ఉంటుంది. Level-1 నుండి Level-10 వరకు జీతం ఉంటుంది. పోస్టు ఆధారంగా సుమారు ₹21,000 నుండి ₹56,000+ గ్రాస్ జీతం, DA/HRA/ఇతర అలవెన్సులు అదనంగా లభిస్తాయి.

దరఖాస్తు విధానం : 

AIIMS Gorakhpur Non-Teaching Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ https://aiimsgorakhpur.edu.in కి వెళ్లాలి. 
  • రిక్రూట్మెంట్ – కరెంట్ – నోటిస్ లోకి వెళ్లాలి. 
  • APPLY ONLINE పై క్లిక్ చేయండి.
  • Register → వివరాలు నింపండి → Documents Upload చేయండి.
  • Application Fee చెల్లించండి.
  • Submit చేసి Application Form Download చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025
Notification Click here
Apply OnlineClick here

Also Read : Punjab & Sind Bank Recruitment 2025 | MSME రిలేషన్ షిప్ మేనేజర్ జాబ్స్

Leave a Comment

Follow Google News