AAI Apprentice Recruitment 2025 : Airports Authority of India (AAI) లో Graduate / Diploma Apprenticeship Training కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం Safdarjung Airport, New Delhi లోని RCDU / FIU / CRSD & E&M Workshop యూనిట్స్‌లో ఉంటుంది. ఇంజినీరింగ్, డిప్లొమా, మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి ప్రత్యక్ష అనుభవ అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 7వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
మొత్తం అప్రెంటిస్ స్థానాలు: 20 (Graduate – 10, Diploma – 10)
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు
- మెకానికల్ / ఆటోమొబైల్ – 01
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / EEE – 02
- ఏరోనాటికల్ / ఎయిర్‌క్రాఫ్ట్ మైంటెనెన్స్ – 01
- B.Com / BA / BSc / BBA – 05
- కంప్యూటర్ సైన్స్ / IT / BCA – 01
డిప్లొమా అప్రెంటిస్‌లు
- మెకానికల్ / ఆటోమొబైల్ – 01
- మెటీరియల్ మేనేజ్‌మెంట్ – 02
- ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / EEE – 07
Also Read : Ordnance Factory Medak Recruitment 2025 | మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ జాబ్స్
అర్హతలు (Qualifications)
- Graduate Apprentices → సంబంధిత శాఖలో 4 సంవత్సరాల B.E / B.Tech / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- Diploma Apprentices → 3 సంవత్సరాల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థులు 2021 లేదా ఆ తర్వాత ఉత్తీర్ణులు అయి ఉండాలి.
వయోపరిమితి
AAI Apprentice Recruitment 2025 అభ్యర్థులక 24.11.2025 నాటికి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
- ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం
- ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటరాక్షన్ కోసం ఇమెయిల్ ద్వారా సమాచారం పంపబడుతుంది .
Also Read : IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్
స్టైపెండ్ (జీతం)
| అప్రెంటిస్ | నెలకు స్టైపెండ్ |
| Graduate Apprentices | ₹15,000/- |
| Diploma Apprentices | ₹12,000/- |
(AAI + Govt DBT Share ప్రకారం చెల్లింపు)
జాబ్ లొకేషన్
- Safdarjung Airport, New Delhi మరియు దానికి చెందిన యూనిట్‌లు .
దరఖాస్తు విధానం
Graduate / Diploma అభ్యర్థులు
- NATS Portal లో రిజిస్టర్ అవ్వాలి → https://www.nats.education.gov.in
- Establishment search → “Airports Authority of India – RCDU/FIU/E&M Workshop, New Delhi”
- Establishment ID → NDLNDC000087
- Apply బటన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.
General Degree (BA/BCom/BSc/BBA) అభ్యర్థులు
- తమ బయోడేటా & సర్టిఫికేట్లను ఒకే PDF ఫైల్ గా
Email కు పంపాలి → ipaggarwal@aai.aero .
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 7 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 24 నవంబర్, 2025 రాత్రి 6:00 గంటల లోపు
| Notification | Click here |
| NATS Portal | Click here |
| Official Website | Click here |






