HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్ 

On: November 10, 2025
HCL Junior Manager Recruitment 2025

HCL Junior Manager Recruitment 2025 : Hindustan Copper Limited (HCL) లో Junior Manager (E0 Grade) పోస్టుల భర్తీ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో మొత్తం 64 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విద్యార్హతలతో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

HCL Junior Manager Recruitment 2025
HCL Junior Manager Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ పోస్టులు వివిధ విభాగాల్లో భర్తీ చేయబడుతున్నాయి. మొత్తం 64 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • మైనింగ్ – 13 ఖాళీలు
  • జియాలజీ – 08 ఖాళీలు
  • సర్వే – 02 ఖాళీలు
  • ఎన్విరాన్‌మెంట్ – 03 ఖాళీలు
  • ఎలక్ట్రికల్ – 03 ఖాళీలు
  • మెకానికల్ – 08 ఖాళీలు
  • సివిల్ – 06 ఖాళీలు
  • మినరల్ ప్రాసెసింగ్ – 06 ఖాళీలు
  • ఫైనాన్స్ – 06 ఖాళీలు
  • HR – 01 ఖాళీ
  • అడ్మిన్ – 03 ఖాళీలు
  • లా – 03 ఖాళీలు
  • మెటీరియల్స్ & కాంట్రాక్ట్స్ – 02 ఖాళీలు

Also Read : AAI Apprentice Recruitment 2025| ఎయిర్‌పోర్ట్‌లో అప్రెంటిస్ నోటిఫికేషన్

అర్హతలు : 

HCL Junior Manager Recruitment 2025 ఈ పోస్టులకు సంబంధిత విభాగంలో Diploma + అనుభవం లేదా Degree + అనుభవం తప్పనిసరి. విభాగానుసారం అనుభవం 2 నుండి 5 సంవత్సరాలు ఉండాలి.

విభాగంఅవసరమైన విద్యార్హతఅనుభవం
MiningDiploma in Mining + Foreman Competency Certificate లేదా B.Tech / BE in Mining + Foreman/Second Class Manager CertificateDiploma అయితే 5 సంవత్సరాలు, Degree అయితే 2 సంవత్సరాలు
GeologyDiploma in Draughtsman (Mechanical/Civil) లేదా PG in GeologyDiploma అయితే 5 సంవత్సరాలు, PG అయితే 2 సంవత్సరాలు
SurveyDiploma in Survey + Mine Surveyor Certificate లేదా B.Tech in Mining/Civil + Surveyor Certificate లేదా M.Tech (Geomatics)Diploma అయితే 5 సంవత్సరాలు, Degree/M.Tech అయితే 2 సంవత్సరాలు
EnvironmentB.Tech / BE in Environmental Engineering / Technology2 సంవత్సరాల అనుభవం
ElectricalDiploma in Electrical లేదా B.Tech / BE in ElectricalDiploma అయితే 5 సంవత్సరాలు, Degree అయితే 2 సంవత్సరాలు
MechanicalDiploma in Mechanical లేదా B.Tech / BE in Mechanical / Mining MachineryDiploma అయితే 5 సంవత్సరాలు, Degree అయితే 2 సంవత్సరాలు
CivilDiploma in Civil లేదా B.Tech / BE in CivilDiploma అయితే 5 సంవత్సరాలు, Degree అయితే 2 సంవత్సరాలు
Mineral ProcessingB.Tech / BE in Mineral Processing / Mineral Engineering2 సంవత్సరాల అనుభవం
FinanceCA / CMA Inter లేదా MBA (Finance) / PG Diploma (Finance)CA/CMA Inter అయితే 3 సంవత్సరాలు, MBA/PG అయితే 2 సంవత్సరాలు
HRGraduate లేదా MBA/PG in HRGraduate అయితే 5 సంవత్సరాలు, MBA/PG అయితే 2 సంవత్సరాలు
AdminGraduate లేదా LLBGraduate అయితే 5 సంవత్సరాలు, LLB అయితే 2 సంవత్సరాలు
LawLLB / Integrated LLB2 సంవత్సరాల Legal అనుభవం
Materials & Contracts (M&C)Degree + PG లేదా MBA in Materials / Supply Chain / Logistics2 సంవత్సరాల అనుభవం

వయోపరిమితి

  • గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు.
  • వయోసడలింపు:
    • SC/ST → 5 సంవత్సరాలు
    • OBC → 3 సంవత్సరాలు
    • PwBD → 10 నుండి 15 సంవత్సరాలు

అప్లికేషన్ ఫీజు

  • General / OBC / EWS: ₹500/-
  • SC / ST / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు
  • ఫీజు ఆన్ లైన్ లో చెల్లించాలి. 

ఎంపిక ప్రక్రియ

ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.

  • పరీక్ష కేంద్రాలు భారతదేశంలోని పలు నగరాల్లో ఉంటాయి.
  • రాత పరీక్ష తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Also Read : NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

జీతం వివరాలు

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹30,000 – ₹1,20,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభ వేతనం మౌలిక జీతం + ఇతర లాభాలతో ఉంటుంది. 

దరఖాస్తు విధానం

దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే:

  1. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్ళండి → https://www.hindustancopper.com
  2. Career సెక్షన్‌లోకి వెళ్లి Junior Manager Recruitment లింక్‌ను ఓపెన్ చేయాలి
  3. వివరాలు నింపి ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి
  4. చివరగా Application & Acknowledgement Slip ప్రింట్ తీసుకోవాలి

ముఖ్యమైన తేదీలు

  • Online Application Start Date: 27/11/2025
  • Last Date to Apply Online: 17/12/2025
NotificationClick here
Official WebsiteClick here

Also Read : MSJE PMU Recruitment 2025 | Apply Online for 49 State Coordinator Posts

Leave a Comment

Follow Google News