“ISRO NRSC Recruitment 2025 – New Job Notification Released”

On: November 10, 2025
ISRO NRSC Recruitment 2025

ISRO NRSC Recruitment 2025 : ISRO కి చెందిన National Remote Sensing Centre (NRSC), Hyderabad లో Technical Assistant, Technician-B, Draughtsman-B పోస్టుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 13 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఇది పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, కాబట్టి దేశంలో ఎక్కడి నుంచైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు నవంబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ISRO NRSC Recruitment 2025
ISRO NRSC Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ పోస్టులు వివిధ ట్రేడ్స్ / విభాగాల్లో భర్తీ చేయబడుతున్నాయి.

  • Technical Assistant (Civil) – 01 పోస్ట్
  • Technical Assistant (Automobile) – 01 పోస్ట్
  • Technician-B (Electronic Mechanic) – 05 పోస్టులు
  • Technician-B (Information Technology) – 04 పోస్టులు
  • Technician-B (Electrical) – 01 పోస్ట్
  • Draughtsman-B (Civil) – 01 పోస్ట్

మొత్తం ఖాళీలు: 13

Also Read : Customs Marine Wing Recruitment 2025 | కస్టమ్స్ మెరైన్ వింగ్ లో గ్రూప్ ‘సి’ ఉద్యోగాలు

అర్హతలు

ISRO NRSC Recruitment 2025 ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు క్రింద విధంగా ఉంటాయి:

Technical Assistant (Civil / Automobile)

  • Civil / Automobile Engineering లో First Class Diploma

Technician-B (Electronic / IT / Electrical / Civil)

  • 10th / SSC ఉత్తీర్ణత
  • సంబంధిత ట్రేడ్‌లో ITI / NTC / NAC (NCVT)

Draughtsman-B (Civil)

  • 10th / SSC
  • Draughtsman Civil లో ITI / NTC / NAC

వయోపరిమితి

  • 18 నుండి 35 సంవత్సరాలు (30.11.2025 నాటికి)

వయస్సులో సడలింపు:

  • SC/ST → 5 సంవత్సరాలు
  • OBC → 3 సంవత్సరాలు
  • Ex-Servicemen / PwBD → ప్రభుత్వ నిబంధనల ప్రకారం

అప్లికేషన్ ఫీజు

పోస్టు కోడ్మొత్తం ఫీజుపరీక్షకు హాజరైతే రీఫండ్మహిళలు / SC / ST / PwBD / Ex-Servicemen
Technical Assistant (27–28)₹750₹500 రిఫండ్పూర్తి రిఫండ్
Technician-B / Draughtsman-B (29–32)₹500₹400 రిఫండ్పూర్తి రిఫండ్

ఎంపిక విధానం

ISRO NRSC Recruitment 2025 ఎంపిక రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది.

  • రాత పరీక్ష : Multiple Choice Questions
  • స్కిల్ టెస్ట్ : పని చేయగల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు
  • ఫైనల్ సెలెక్షన్ : కేవలం Written Test Marks ఆధారంగా

Also Read : HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్

జీతం వివరాలు

పోస్టుPay Levelనెల జీతం
Technical AssistantLevel-7₹70,942/- ప్రతినెల (DA + HRA తో)
Technician-B / Draughtsman-BLevel-3₹34,286/- ప్రతినెల (DA + HRA తో)

దరఖాస్తు విధానం

ISRO NRSC Recruitment 2025 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  • అధికారిక వెబ్‌సైట్: www.nrsc.gov.in లోకి వెళ్లాలి. 
  • రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

జాబ్ లొకేషన్

ఎంపికైన అభ్యర్థులకు Hyderabad / Shadnagar లో పోస్టింగ్ ఉంటుంది. అవసరమైతే Delhi, Bengaluru, Jodhpur, Kolkata లలో కూడా పోస్టింగ్ ఉండొచ్చు.

దరఖాస్తు తేదీలు

  • ఆన్‌లైన్ ప్రారంభం: 10 నవంబర్ 2025
  • చివరి తేదీ: 30 నవంబర్ 2025

Notification : Click here

Apply Online : Click here

Also Read : NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

Leave a Comment

Follow Google News