BEL Project Engineer Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కొత్త నోటిఫికేషన్

On: November 11, 2025
BEL Project Engineer Recruitment 2025

BEL Project Engineer Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ప్రముఖ ప్రభుత్వ సంస్థ. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల కోసం Project Engineer-I పోస్టులకు BEL, ఘాజియాబాద్ యూనిట్ Walk-in Selection నిర్వహిస్తోంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 52 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు తాత్కాలిక (Contract) అయినప్పటికీ, జీతం, అలవెన్సులు, గ్రోత్ అవకాశాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వాక్ ఇంటర్వ్యూలు నవంబర్ 24వ తేదీన జరుగుతాయి. 

BEL Project Engineer Recruitment 2025
BEL Project Engineer Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ పోస్టులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల కోసం భర్తీ చేయబడతాయి. మొత్తం 52 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

  • ఎలక్ట్రానిక్స్ : 40
  • కంప్యూటర్ సైన్స్ : 8
  • మెకానికల్ : 4

Also Read : ECGC PO Recruitment 2025 | నెలకు ₹1.80 లక్షల జీతం..! డిగ్రీ ఉంటే చాలు!

అర్హతలు

BEL Project Engineer Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈ విద్యార్హతలు అవసరం.

  • B.E / B.Tech / B.Sc Engineering (4 years) in relevant discipline
  • కనీసం 2 సంవత్సరాల సంబంధిత పరిశ్రమ అనుభవం తప్పనిసరి
    (Teaching / Internship అనుభవం లెక్కలోకి రాదు)

వయోపరిమితి

BEL Project Engineer Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు

ఫీజు ఆన్‌లైన్ ద్వారా SBI Collect లో చెల్లించాలి.

కేటగిరీఫీజు
General / EWS / OBC₹472 (₹400 + GST)
SC / ST / PwBDఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ

BEL Project Engineer Recruitment 2025 పోస్టులక అభ్యర్థుల ఎంపిక  Walk-in Selection ద్వారా జరుగుతుంది.

  • మొదట Written Test
  • తర్వాత Interview
  • రెండింటి స్కోర్ ఆధారంగా తుది ఎంపిక

Also Read: HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్

జీతం వివరాలు

ఈ పోస్టు 1వ సంవత్సరం నుంచే మంచి కన్సాలిడేటెడ్ జీతం అందిస్తుంది.

సంవత్సరంనెల జీతం
1వ సంవత్సరం₹40,000
2వ సంవత్సరం₹45,000
3వ సంవత్సరం₹50,000
4వ సంవత్సరం₹55,000

అదనపు ప్రయోజనాలు

  • Area Allowance: జీతం పై 10% (సైట్‌లో పని చేసినప్పుడు)
  • ప్రతీ సంవత్సరం ₹12,000 అలవెన్సులు (Insurance, Attire, Footwear etc.)
  • Retention Bonus: నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాక ₹1,00,000
    DETAIL-ADVERTISEMENT

దరఖాస్తు విధానం

దరఖాస్తు Walk-in కి ముందు Online Pre-registration తప్పనిసరి.

Steps

  1. BEL ఇచ్చిన QR Code ద్వారా Pre-Registration చేయాలి.
  2. 20 నవంబర్ 2025 లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  3. 24 నవంబర్ 2025 న అవసరమైన సర్టిఫికేట్‌లతో Walk-in కి హాజరు కావాలి

Walk-in తేదీ: 24 నవంబర్ 2025

స్థానం: BEL, ఘాజియాబాద్

ముఖ్యమైన తేదీలు

  • ప్రీ రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ : 20 నవంబర్, 2025
  • వాక్ ఇన్ సెలక్షన్స్ తేదీ : 24 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

Leave a Comment

Follow Google News