South Indian Bank PO (CMA) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్ 

On: November 11, 2025
South Indian Bank PO (CMA) Recruitment 2025

South Indian Bank PO (CMA) Recruitment 2025 : సౌత్ ఇండియన్ బ్యాంక్ నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ Probationary Officer (CMA) పోస్టులను Scale I Cadre లో భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఈ ఉద్యోగానికి ప్రొబేషన్ పీరియడ్ 2 సంవత్సరాలు ఉండగా, ఉద్యోగం దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.

South Indian Bank PO (CMA) Recruitment 2025
South Indian Bank PO (CMA) Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ నియామకం Probationary Officer (CMA) పోస్టుల కోసం జరుగుతోంది. ఖాళీల సంఖ్య నోటిఫికేషన్ లో పేర్కొనలేదు. బ్యాంక్ అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్య ఉంటుంది.

Also Read : NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

అర్హతలు

South Indian Bank PO (CMA) Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు CMA / ICWA పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి

South Indian Bank PO (CMA) Recruitment 2025 అభ్యర్థులకు 31.10.2025 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు

అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ

South Indian Bank PO (CMA) Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:

  1. షార్ట్ లిస్టింగ్
  2. గ్రూప్ డిస్కషన్
  3. పర్సనల్ ఇంటర్వ్యూ

Also Read : ECGC PO Recruitment 2025 | నెలకు ₹1.80 లక్షల జీతం..! డిగ్రీ ఉంటే చాలు!

జీతం వివరాలు

ఈ ఉద్యోగం Scale I Officer క్యాడర్ లో ఉంటుంది. జీతం IBA Scales ప్రకారం DA, HRA, Special Allowance మరియు ఇతర అలవెన్సులు ఉంటాయి. అదనంగా Performance Linked Incentive కూడా బ్యాంక్ విధానం ప్రకారం ఇస్తారు.

దరఖాస్తు విధానం

South Indian Bank PO (CMA) Recruitment 2025 అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధాపంలో అప్లికేషన్లు సమర్పించాలి. 

దశలు:

  1. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ www.southindianbank.bank.in లోకి వెళ్లాలి. 
  2. Careers సెక్షన్‌లో PO (CMA) అప్లికేషన్ ఓపెన్ చేయండి.
  3. వివరాలు జాగ్రత్తగా నమోదు చేసి ఫోటో + సంతకం + రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి.
  4. అప్లికేషన్ సమర్పించిన తర్వాత Application Ref No. సేవ్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్ లైన్ అప్లికేషన్ ప్రారంభం : 11 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 19 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : “IIG Recruitment 2025 – High Salary Govt Jobs | Apply Now”

Leave a Comment

Follow Google News