Andhra University Recruitment 2025 | ఆంధ్ర యూనివర్సిటీలో బంపర్ జాబ్స్

On: November 12, 2025
Andhra University Recruitment 2025

Andhra University Recruitment 2025 : విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, రీసెర్చ్ ఇన్వేస్టిగేటర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ ఫెలో మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 

Andhra University Recruitment 2025
Andhra University Recruitment 2025

ఖాళీల వివరాలు : 

మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ : 1
  • రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ : 1
  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ : 2
  • రీసెర్చ్ ఫెలో : 1
  • LDC / టైపిస్ట్ : 1

Also Read : ECGC PO Recruitment 2025 | నెలకు ₹1.80 లక్షల జీతం..! డిగ్రీ ఉంటే చాలు!

అర్హతలు: 

Andhra University Recruitment 2025 పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు అనుభవం అవసరం. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుకు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. 

వయోపరిమితి : 

Andhra University Recruitment 2025 అభ్యర్థులక 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు : 

Andhra University Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

  • జనరల్ అభ్యర్థులకు : రూ.500/-
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ : రూ.250/-

ఎంపిక ప్రక్రియ: 

Andhra University Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్
  • ఇంటర్వ్యూ
  • స్కిల్ టెస్ట్ 

Also Read : “IIG Recruitment 2025 – High Salary Govt Jobs | Apply Now”

జీతం వివరాలు: 

Andhra University Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ : రూ.56,700 – రూ.1,82,400/-
  • రీసెర్చ్ ఇన్వెస్టిగేటర్ : రూ.44,570 – రూ.1,27,480/-
  • ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ : రూ.32,670 – రూ.1,01,970/-
  • రీసెర్చ్ ఫెలో : రూ.25,000/-
  • LDC / టైపిస్ట్ : రూ.37,747/-

దరఖాస్తు విధానం: 

Andhra University Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన ఫార్మాట్ లో అప్లికేషన్ నింపి పంపాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ : 25 నవంబర్, 2025

Notification : Click here

Official Website : Click here

Also Read : “ISRO NRSC Recruitment 2025 – New Job Notification Released”

Leave a Comment

Follow Google News